Off Beat

త్వరలోనే “యుగాంతం” అంట!..”భారతదేశంలో” నెలకొన్న ఇవే దానికి “ఆధారాలు”!

<p style&equals;"text-align&colon; justify&semi;">త్వరలో యుగాంతం &quest; ప్రపంచంలో ప్రతి కథ ఎక్కడో ఒక చోట ప్రారంభం అవుతుంది&period;దానికి ముగింపు ఏంటనేది అన్ని సార్లు తెలియక పోవచ్చు&comma;అయితే ఒక కథ మాత్రం అది అంతం తెలియని ప్రస్థానం లా ఏళ్లుగా సాగిపోతుంది&period; కాలాన్ని కరవటానికి మనం ఏర్పాటు చేసుకున్న ప్రమాణాలల్లో ఒదగని దాని చరిత్ర మనిషిని ఊరిస్తూనే ఉంది&comma;కొత్త కొత్త వాదనలకు తెరలేపుతూనే ఉంది&period;అదే యుగాంతం&period; దీనిపై ప్రపంచంలో వస్తున్న వాదనల్లో ఏ ఒక్కటి నిజం కాలేదు&comma;కానీ విశ్వంలో కొన్ని చోట్ల యుగాంతానికి సంబంధించి కీలకమైన ఆధారాలున్నాయని&comma;&period;&period;వాటి ఆధారంగానే అంత ప్లాన్ జరిగిందని నమ్మేవాళ్ళు ఉన్నారు&period;అవేంటో ఒక సారి తెలుసుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆది ఉంటె అంతం ఉంటుంది&period; సృష్టి ఉంటె వినాశనం ఉంటుంది&period; పుట్టుక ఉంటె మరణం కచ్చితంగా ఉంటుంది &period; పుట్టినవారికి మరణం తప్పదు&comma;మరణించిన వారికి జన్మము తప్పదు&period; కానీ ఇవాళ ఉంటె రేపు ఉండి తీరాలని లేదు&period;అన్ని గ్రహాల్లాగానే భూమికి కూడా వయస్సు ఉంటుంది&comma;శాస్త్రవిజ్ఞానం సైతం ఈ విషయాన్ని ద్రువీకరిస్తుంది&period;కానీ అది ఎంత అనేది వేరే వేరే మతాల్లో&comma;వేరే వేరే గ్రంధాల్లో భూమి వయస్సును చాలా మంది అంచనా వేశారు&period; మహా ప్రళయం ఎపుడు సంభవిస్తుందో దానికి ఉదాహారణలతో సహా మన హిందూ సంప్రదాయం లో చాల గ్రంధాల్లో ప్రస్తావించారు&comma;దీని గురించి మన పూర్వికులు సైతం అవగాహన వుంది అన్నది సత్యం&period; తమకు మహా ప్రళయం తేదీ తెలుసు అని చాల మంది చెబుతూ వస్తున్నారు&comma;అంటే వీరికి ప్రపంచం అంతమయ్యే తేదీ తెలుసు అని అర్ధం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73506 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;earth-1&period;jpg" alt&equals;"end of the world is true or what " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ నేపథ్యంలో మనం ఏం చేయాలి&quest; నిజమే అని నమ్మాలా&quest; లేక అంధవిశ్వసం అని కొట్టిపారేయాల&quest;&comma;లేదంటే ఈ విషయం పై శోధించాలా&period; కొన్ని కొన్ని చోట్ల శిలలపై భూమి అంతానికి సంబందించిన&comma;హెచ్చరికలు కనిపించడం&comma;దేవాలయాలు దేవుడి ప్రతిమలో మహా ప్రళయానికి కౌన్ డౌన్ ఆ &quest;దీన్ని నమ్మొచ్చా &quest;&period;ఒక వేళా ఈభవిష్యవాణి నిజమైతే ఏమోవుతుంది&period; భూమి వయస్సు 4&period;543 బిలియన్ల వయస్సు ఉంటుంది అని శాస్త్రవిజ్ఞానం చెబుతుంది&comma;ప్రతి గ్రహం లాగానే …… మన భూమికి కూడా నిశ్చితమైనవయస్సు ఉందని అంటుంది&period;ఆధ్యాత్మికత అదే బోధిస్తుంది&comma;ఇందుకు ప్రమాణాలు కూడా భూమిపై ఉన్నాయని చెబుతుంది&period;అవి ఎక్కడ&quest; వాటికీ సమాధానం ఎక్కడ దొరుకుతుంది&quest;&period; దేవ భూమిగా పిలుచుకునే ఉత్తరాఖండ్ విధవర్గట్ దగ్గర దట్టమైన అడవుల మధ్య ఈ గుహ పౌరాణిక కాలం నాటిదిగా భావిస్తారు&comma;యుగపరివర్తనకు భూమి అంతానికి సంబందించిన సాక్ష్యాలు ఇదే గుహల్లో ఉన్నాయని నమ్ముతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts