Off Beat

మ‌నిషికి మ‌ర‌ణం లేద‌ని, అంత‌రిక్షంలో న‌డ‌వ‌గ‌ల‌డ‌ని అనుకుంటే.. భూమి నుంచి సూర్యున్ని చేరుకునేందుకు ఎన్నేళ్ల స‌మ‌యం ప‌డుతుందో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">సూర్యుడు à°­‌గ à°­‌గ మండే అగ్ని గోళం&period; అందువ‌ల్ల సూర్యుడి à°µ‌ద్ద‌కు ఏ జీవి కూడా వెళ్ల‌లేదు&period; ఆ వాతావ‌à°°‌ణంలోనే కొన్ని à°²‌క్షల డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్ర‌à°¤ ఉంటుంది&period; అందువ‌ల్ల అక్క‌డికి కూడా వెళ్ల‌లేరు&period; అయితే కాసేపు మనిషికి à°®‌à°°‌ణం ఉండ‌à°¦‌ని&period;&period; అంత‌రిక్షంలో à°¨‌à°¡‌à°µ‌గ‌à°²‌à°¡‌ని&period;&period; అనుకుందాం&period; అలాంటి స్థితిలో à°®‌నిషి à°¨‌à°¡‌క ప్రారంభిస్తే&period;&period; భూమి నుంచి సూర్యున్ని చేరుకునేందుకు ఎన్నేళ్ల à°¸‌à°®‌యం à°ª‌డుతుందో తెలుసా &quest; అవే వివ‌రాల‌ను ఒక్క‌సారి లెక్కిస్తే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భూమి నుంచి సూర్యునికి ఉన్న దూరం దాదాపుగా 9&comma;30&comma;00&comma;000 మైళ్లు &lpar;9&period;30 కోట్ల మైళ్లు&rpar;&period; గంట‌కు 3 మైళ్ల వేగంతో à°¨‌డిస్తే 20 నిమిషాల్లో ఒక మైలు దూరం à°¨‌à°¡‌వొచ్చు&period; అంటే సూర్యుని à°µ‌ద్ద‌కు చేరేందుకు 9&period;30 కోట్ల మైళ్ల దూరం à°¨‌à°¡‌వాలి&period; ఒక మైలు à°¨‌డిచేందుకు 20 నిమిషాలు à°ª‌డితే 9&period;30 కోట్ల మైళ్ల దూరం à°¨‌డిచేందుకు 186 కోట్ల నిమిషాల à°¸‌à°®‌యం à°ª‌డుతుంది&period; అది 3&period;10 కోట్ల గంట‌కు à°¸‌మానం&period; అంటే 12&comma;91&comma;667 రోజులు&period; దాన్ని 365తో భాగిస్తే సుమారుగా 3539 అవుతుంది&period; అంటే భూమి నుంచి సూర్యుడి à°µ‌à°°‌కు à°¨‌డిస్తే అక్క‌డికి చేరుకునేందుకు 3&comma;539 ఏళ్లు à°ª‌డుతుంద‌న్నమాట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64508 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;sun&period;jpg" alt&equals;"how many days it will take if man walks from earth to sun " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజుకు 24 గంట‌à°² పాటు à°¨‌డిస్తే సూర్యుని వద్ద‌కు చేరుకునేందుకు 3&comma;539 ఏళ్ల à°¸‌à°®‌యం à°ª‌డుతుంది&period; అదే రోజుకు 12 గంట‌లే à°¨‌డిస్తే 7&comma;000 ఏళ్లు à°ª‌డుతుంది&period; కానీ నిజంగా&period;&period; ఎవ‌రికీ అది సాధ్యం కాదు క‌దా&period; అయిన‌ప్ప‌టికీ ఒక వేళ ఆ à°¶‌క్తే à°®‌నిషికి ఉంటే భూమి నుంచి సూర్యుని à°µ‌à°°‌కు à°¨‌డిచి వెళ్లేందుకు ఎంత à°¸‌à°®‌యం à°ª‌డుతుంది &quest; అని ఉజ్జాయింపుగా వేసి లెక్క మాత్ర‌మే&period;&period;&excl; à°­‌లే వింత‌గా ఉంది క‌దా&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts