Off Beat

ఓ కానిస్టేబుల్ కొడుకు వేల కోట్లకు ఎలా పడగలెత్తాడు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">గాలి జనార్ధన్ రెడ్డి&comma; రాజకీయ నేత&comma; వ్యాపారవేత్త&comma; ఓబులాపురం మైనింగ్ కేసు లో సీబీఐ కోర్టు ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించిన తర్వాత వార్తల్లో నిలిచారు&period; పుట్టుకతో శ్రీమంతుడు కాదు&comma; ఓ సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కొడుకుగా మొదలు పెట్టిన ఆయన ప్రస్థానం ఎంతో ఆసక్తికరంగా ఉంది&period; ఆయన తండ్రి చిత్తూరు జిల్లా నుంచి బళ్లారికి వలస వచ్చారు&period; గాలి జనార్ధన్ రెడ్డి కోల్‌కతాలో ఓ ఇన్సూరెన్స్ కంపెనీకి పాలసీలు విక్రయించడంతో వ్యాపార ప్రయాణం మొదలెట్టాడు&period; తరువాత చిట్‌ఫండ్ కంపెనీ ప్రారంభించి అది అక్రమాలకు పాల్పడటంతో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా &lpar;ఆర్‌బీఐ&rpar; చర్యలతో మూసేశారు&period; ఇన్సూరెన్స్&comma; చిట్‌ఫండ్ వ్యాపారాలు తడబడిన తరువాత&comma; అనంతపురం జిల్లాలో ఓబులాపురం మైనింగ్ కంపెనీను స్థాపించి ఇనుము గనుల తవ్వకాలు మొదలెట్టాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ కంపెనీ ఆయనను దక్షిణ భారతదేశంలో అతిపెద్ద మైనింగ్ వ్యాపారవేత్తగా నిలబెట్టింది&period; ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వై&period;ఎస్&period; రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సహకారంతో గాలి జనార్ధన్ రెడ్డి మైన్ లైసెన్సులు పొందాడు&period; మైనింగ్ వ్యాపారం ద్వారా సంపాదించిన డబ్బుతో బీజేపీలో చేరాడు&period; 1999లో సోనియా గాంధీ&comma; సుష్మా స్వరాజ్ పోటీ సమయంలో&comma; గాలి జనార్ధన్ రెడ్డి సుష్మా స్వరాజ్ కు మద్దతు ఇచ్చారు&period; ఈ సమయంలోనే ఆయన పేరు వెలుగులోకి వచ్చింది&period; గాలి జనార్ధన్ రెడ్డి గణనీయమైన రాజకీయ ప్రభావం చూపించిన వ్యక్తి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85098 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;gali&period;jpg" alt&equals;"interesting facts to know about gali janardhan reddy " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సీబీఐ&comma; ఈడీ ఆయన ఆస్తులను జప్తు చేసిన తర్వాత కూడా ఆయన కుమార్తె వివాహం దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా నిర్వహించారు&period; తన కుమారుడిని హీరోగా పెట్టి సినిమాలు తీస్తున్నారు&period; 2024 మార్చి 25à°¨&comma; తన సొంత పార్టీని బీజేపీలో విలీనం చేసుకుని&comma; మళ్లీ బీజేపీలో చేరారు&period; బళ్లారి జిల్లాలో బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసి&comma; కర్ణాటక రాజకీయాల్లో గణనీయమైన ప్రభావం చూపించారు&period; ఆయన జీవితం&comma; వ్యాపారాలు&comma; రాజకీయ ప్రయాణం కొంతమంది వ్యక్తులకు ప్రేరణగా కూడా వుంది&period; గాలి జనార్ధన్ రెడ్డి ప్రయాణం ఒక సాధారణ కుటుంబం నుండి దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మైనింగ్ వ్యాపారవేత్తగా ఎదగడం&comma; ఆపై రాజకీయాలలో కీలక పాత్ర పోషించడం అత్యంత ఆసక్తికరమైనది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts