Off Beat

ఓ టాప్ హీరో డైరీలోని చివ‌రిపేజీ.! లైఫ్ అంటే ఇదేనేమో.!

<p style&equals;"text-align&colon; justify&semi;">నేను ఓ టాప్ యాక్ట‌ర్ ని&comma; స్టైలిష్&comma;ఎన‌ర్జిటిక్ హీరో అనేవి నా స్క్రీన్ టైటిల్స్&period; 25 ఏళ్ళ‌ప్పుడు నా పెళ్లైంది&period;&comma; ఆమె మా చుట్టాల‌మ్మాయి&period;&excl; చాలా సాంప్ర‌దాయ కుటుంబానికి చెందింది&period; కానీ నాకు అది à°¨‌చ్చేది కాదు&period;&period;స్టైలిష్ గా&comma; మోడ్ర‌న్ గా ఉండాల‌ని ఆమెకు చాలా సార్లు చెప్పాను&period; ఆమె కొంత మారింది కానీ నేన‌కున్నంత‌గా కాదు&period; ఆమెను à°¬‌à°¯‌టికి తీసుకెళ్లాలంటేనే సిగ్గుగా అనిపించేది&period; అందుకే చాలా ఫంక్ష‌న్ à°²‌కు నేనొక్క‌డినే అడెంట్ అయ్యేవాడిని&period;&period;ఈ క్ర‌మంలోనే మాకిద్ద‌రు పిల్ల‌లు&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆమెను à°­‌రించ‌డం నా à°µ‌ల్ల కాలేదు&period; అందుకే ఆమెకు విడాకులిచ్చేసి&period;&comma; నాతో పాటు సినిమాలో à°¨‌టించే ఓ యంగ్ హీరోయిన్ ని పెళ్లిచేసుకున్నాను&period; అందం అంటే ఈమెది&period;&excl; నాక‌న్నా మోడ్ర‌న్ అండ్ స్టైలిష్&period;&period; ఇప్పుడు నేను వెళ్లే ప్ర‌తి ఫంక్ష‌న్ కు నాతో పాటు ఆమె ఉండాల్సిందే&period; కొన్ని రోజులు ఇదంతా బాగానే ఉంది&period; కానీ రాను రాను ఆమె ప్ర‌à°µ‌ర్త‌à°¨ à°®‌రీ వింత‌గా మారింది&period; నా అవ‌à°¸‌రాలు&comma; నాకంటే కూడా ఆమెకు ఆమె అందం మీదే కాన్సంట్రేష‌న్ ఎక్కువైంది&period; నాతో కంటే అద్దంతో గ‌à°¡‌పడ‌మే ఎక్కువైంది&period; ఫ్యాష‌న్ వీక్స్&comma; పార్ట్రీస్ అంటూ ఇష్ట‌మొచ్చిన‌ట్లు తిరగ‌డం స్టార్ట్ చేసింది&period; ఇదే టైమ్ లో à°µ‌రుస‌గా నా 4 సినిమాలు అట్ట‌ర్ ప్లాప్ అయ్యాయి&period; ఇండ‌స్ట్రీ à°¨‌న్ను à°ª‌ట్టించుకోవ‌à°¡‌మే మానేసింది&period;నా రెండో భార్య నాకు విడాకులిచ్చేసి ఫామ్ లో ఉన్న మరో హీరోని పెళ్లి చేసుకుంది&period; ఈ మొత్తం ఎపిసోడ్ కి 5 ఏళ్ళు à°ª‌ట్టింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71395 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;diary&period;jpg" alt&equals;"last page of a star actors diary what he wrote " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¨‌న్ను నేను నిందించుకుంటూ ఓ రోజు బాల్కానిలో కూర్చొని పేపర్ చ‌దువుతున్నాను&period; ప్ర‌పంచం మెచ్చిన అద్భుత‌మైన వంట‌లు చేసే ఛెఫ్ అంటూ ఓ ఇంట‌ర్వ్యూ ఆ పేప‌ర్ లో క‌నిపించింది&period; ఆసక్తిగా చ‌దివాను&period; à°¤‌నెవ‌రో కాదు నా మొద‌టి భార్య‌… వెంట‌నే నా పిల్ల‌లు గుర్తొచ్చారు&period; ఎలాగైనా ఓ సారి à°¤‌à°¨‌ను క‌à°²‌వాల‌ని గ‌ట్టిగా ప్ర‌à°¯‌త్నించి à°¤‌à°¨ అడ్ర‌స్ క‌నుక్కొని à°¤‌నుండే చోటుకి వెళ్లాను&period;&comma; à°¤‌ను à°¨‌న్ను క‌à°²‌à°µ‌డానికి ఇష్ట‌à°ª‌à°¡‌లేదు&period; కానీ నా కోరిక మేర‌కు నా పిల్ల‌à°²‌తో గంట మాట్లాడ‌డానికి అవ‌కాశ‌మిచ్చింది&period; పిల్లాడైతే అచ్చం నాలాగే ఉన్నాడు&comma; అమ్మాయిది మాత్రం అమ్మ పోలిక‌&period;&excl; క‌న్నీళ్ళ‌తో నా క‌ర్చీఫ్ అంతా à°¤‌డిసిపోయింది&period; చేజేతులా నే చేసుకున్న‌దే క‌దా ఇదంతా&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts