Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

గోరింటాకు పెట్టుకుంటే ఏమవుతుందో మీకు తెలుసా..?

Admin by Admin
February 18, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

అనాది కాలం నుంచి గోరింటాకు మన సంస్కృతి సంప్రదాయాల్లో ఒక భాగమైపోయింది. అన్ని శుభకార్యాల్లో గోరింటాకు పెట్టుకోవడం అనేది ఆనవాయితీగా వస్తోంది. స్త్రీలు గోరింటాకును తమ సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు. గోరింటాకు ఆషాడమాసంలో పెట్టుకోవడం వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ సంప్రదాయ ఆయుర్వేదంలో గోరింటాకుకు ప్రత్యేక స్థానం ఉంది. గోరింటాకులో చర్మానికి మేలు చేసే ఎన్నో రసాయనాలు ఉంటాయి.

ఆ రసాయనాలు మన శరీరానికి చల్ల‌దనాన్ని ఇవ్వడమే కాక అనేక రకాల చర్మ వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. గోరింటాకు వల్ల గోర్లు పుచ్చిపోకుండా ఉంటాయి. గోరింటాకులో ఉండే లాసోన్ అనే సహజసిద్ధమైన రసాయనం వల్ల దీన్ని పెట్టుకున్నప్పుడు ఎర్రగా పండుతుంది. గోరింటాకు పెట్టుకున్నప్పుడు దానిలో ఉన్న నీటిని మన శరీరం గ్రహించి ఆవిరి చేస్తుంది. దానితో గోరింటాకు ఎండి కాసేపటికి మన శరీరంలోని పొరల్లోకి చొచ్చుకు వెళ్లి ఎర్రగా మారుతుంది.

why women put gorintaku to their hands

ఇక ఆషాడమాసంలో ప్రత్యేకంగా గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారంటే.. ఆషాడం వర్షాకాలం కాస్త ఊపందుకోగానే వస్తుంది. ఈ సమయంలో మన కాళ్లు చేతులు వర్షపునీటిలో నాని చర్మ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు గోరింటాకు పెట్టుకుంటే చర్మ వ్యాధులు దరిచేరకుండా గోరింటాకు అడ్డుకుంటుంది. అలాగే వేసవి కాలంలో ఎండ వేడిమిని గ్రహించిన శరీరం వర్షాకాలంలో ఒక్కసారిగా చల్లబడి కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవడం ద్వారా మన ఒంటి లోని ఉష్ణాన్ని గ్రహించి వాతావరణానికి అనుకూలంగా మన శరీరాన్ని సంసిద్ధం చేస్తుంది.

Tags: Gorintaku
Previous Post

రాబందులు అంతరించి పోవడానికి కారణం ఆ టాబ్లెట్లేనా..?

Next Post

ఈ పండ్లను ఫ్రిజ్ లో పెడుతున్నారా.. ఇక ఆపండి.. బయట పెట్టడం మేలు..

Related Posts

lifestyle

కొరియన్స్ అందరూ సన్న గా ఉంటారెందుకు? వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?

June 15, 2025
చిట్కాలు

మీ తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారాలంటే పాటించాల్సిన స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..

June 15, 2025
చిట్కాలు

పొడిగా ఉండే మీ చ‌ర్మం మృదువుగా మారాలంటే ఈ చిట్కాలను పాటించండి..

June 15, 2025
హెల్త్ టిప్స్

ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!

June 15, 2025
business

ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడానికి ముఖేష్ అంబానీ, ఎలాన్ మస్క్ ఎందుకు గట్టిగా పోట్లాడుతున్నారు..?

June 15, 2025
వినోదం

సినిమాల్లో ఆర్టిస్టులు వాడిన దుస్తులను ఏమి చేస్తారు?

June 15, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.