Off Beat

ఇల్లు చిన్నగా ఉంటేనే బెటర్‌.. ఓ తల్లి చెబుతున్న నమ్మదగిన వాస్తవాలు..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇల్లు చిన్నగా ఉంటేనే మంచిదనేది పెద్దల వచనం కూడా&period; ఇంటిని బట్టే రాబడి ఉంటుందని అంటుంటారు&period; ఎందుకంటే పెద్ద ఇల్లు అయితే అందుకు తగ్గ ఖర్చులు అధికంగా ఉంటాయి&period; మన ఆదాయానికి తగ్గ ఇల్లు అయితే ఖర్చు అదుపులో ఉంటుదనేది నానుడి&period; అయితే ఇప్పుడందరూ ఇల్లు విలాసవంతంగా సౌకర్యంగా ఉండాలని కోరుకుంటున్నారు&period; పైగా అలా ఉండటం ఓ స్టాటస్‌ ఆఫ్‌ సింబల్‌గా కూడా మారింది&period; అందుకే ఇప్పుడు నగరాల్లో టు బెడ్‌ రూం&comma; త్రీ బెడ్‌ రూం&comma; విల్లా అంటూ సందడి చేస్తున్నాయి&period; కానీ ఇలాంటి ట్రెండింగ్‌ వాతారవరణంలో ఓ భారత సంతతి తల్లి మాత్రం చిన్న ఇల్లే ముద్దు అని అంటోంది&period; అదెలాగో ఆమె మాటల్లోనే చూద్దామా&period;&period;&excl;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లండన్ లోని భారత సంతతికి చెందిన మహిళ తన బిడ్డ&comma; తల్లిదండ్రులతో కలసి చిన్న ఇంట్లోనే ఉండాలనుకుంటోంది&period; అక్కడే తన కొడుకు పెరగాలని ఎందుకు కోరుకుంటుందో కూడా వివరించింది&period; ఆ తల్లి పేరు నటాష్‌&period; తాను లండన్‌లో ఓ చిన్నఫ్లాట్‌లో తన ఏడు నెలల బిడ్డ&comma; తల్లిదండ్రులతో కలిసి ఉండాలనుకుంటున్నట్లు తెలిపింది&period; ఆమె అందుకు సంబంధించిన వీడియోని షేర్‌ చేసింది కూడా&period; ఆ వీడియోలో తాను లండన్‌లో ఇరుకైన ఆ చిన్న ఫ్లాట్‌లోనే ఎందుకు ఉండాలనుకుంటుందో&comma; అందువల్ల కలిగే ప్రయోజనాలేంటో కూడా వివరించింది&period; నిజానికి తాము బిడ్డ పుట్టక ముందే పెద్ద ఇంటికి మారాలని భావించామని&comma; అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల నిర్ణయం మార్చుకుంటున్నట్లు వీడియోలో వివరించింది&period; అలా నిర్ణయం తీసుకోవడమే తనకు ఎంతో హెల్ప్‌ అయ్యిందని అంటోందామె&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86708 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;woman-6&period;jpg" alt&equals;"woman tells that small house is better " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న ఇంట్లో బిడ్డతో గడపడం అనేది కూడా ఓ టాలెంటే అంటోంది నటాషా&period; ఇలా ఎప్పుడైతే చిన్న ఇంటిలోనే ఉండాలనుకుంటామో&&num;8230&semi;అప్పటి నుంచి ఖర్చుల పట్ల ఫోకస్‌ పెరుగుతుంది&period; అలాగే పరిమిత స్థలంలో ఇమిడిపోయే వస్తువులకు ప్రాధాన్యత ఇస్తూ&period;&period;అనవసర ఖర్చులను అడ్డుకట్ట వేస్తాం&period; అలాగే ఇల్లు చిన్నగా ఉంటే&period;&period;అస్తమాను శుభ్రం చేస్తూ&period;&period;క్లీన్‌గా ఉంచుకునే యత్నం చేస్తాం&period; దీంతోపాటు బిడ్డ అవసరాలను త్వరగా గుర్తించగలిగే వెసులుబాటు కూడా ఉంటుందట&period; విశాలంగా పెద్దగా ఇల్లు ఉంటే&period;&period;ఒక్కొక్కళ్లు ఓ మూలన ఉంటారు&period; పిల్లాడి ఏడుపు శబ్దం వినకపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది&period; వాళ్ల పక్కన తాత లేదా అమ్మమ్మ ఉంటే పర్లేదు&period;&period;లేదంటే అంతే సంగతులు అని&period;&period; చిన్న ఇల్లు గొప్పదనాన్ని తనదైన శైలిలో భలే అందంగా వివరించింది నటాషా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే నెటిజన్లు ఆమె చెప్పినదానికి మద్దతిస్తూ&period;&period;ఇది సరైనదే గాక అర్థవంతమైనది అని కితాబిచ్చారు&period; అంతేగాదు ఇలా చిన్న ఇంటిలో జీవనం సాగిస్తున్న వాళ్లందరికీ ఆమె చెప్పిన లాభాలు ఎంతగానో నచ్చాయి కూడా&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts