Off Beat

మొట్ట మొద‌టి సారిగా దేవుడు కూడా మ‌న‌ల్ని చూసి అసూయ‌ప‌డ‌తాడేమోన‌ని అనిపించింది.. రియ‌ల్ స్టోరీ..

<p style&equals;"text-align&colon; justify&semi;">కాలం ఎవరి జీవితంతో ఎప్పుడు ఎలా ఆడుకుంటుందో తెలియడం లేదు&period; నెల క్రితం ఒక వ్యక్తి నాకు మెసేజ్ చేసాడు&period; ఎలా ఉన్నావు&comma; నేను నీ ఇంటర్ క్లాస్‌మేట్ గుర్తున్నానా అని&period; నాకు చాట్ చేసేంత ఓపిక లేదు కాల్ చేయనా అని అడిగాను&period; సరే అనడంతో కాల్ చేసి మాట్లాడాను&period; అతడి మాటలు అర్థం కావడం లేదు&period; తాగుబోతు మాటల్లా అనిపించింది&period; నాకు ఒక క్షణం అనుమానం పొరబాటుగా ఎవరికైనా చేసేసానా అని&period; నాకు అర్థం కావడం లేదు అని అనగానే వాళ్ళ అక్క పక్కనే ఉండి ఫోన్ తీసుకుని మాట్లాడారు&period; అతడి పేరు మంజునాథ్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మంజు కు 3 ఏళ్ల క్రితం ఆక్సిడెంట్ అయ్యింది&period; 6 నెలలు కోమాలో ఉండిపోయాడు&period; ఇప్పటికి అతడికి ఈ మూడేళ్లలో జరుగుతున్నది మరిచిపోతున్నాడు అంది&period; నాకు నమ్మడానికి చాలా సమయం పట్టింది&period; మరి నన్ను గుర్తుపెట్టుకున్నాడే అంటే&comma; మూడేళ్ల క్రితం గుర్తుంది ప్రస్తుతాన్ని మరిచిపోతున్నాడు అంది అక్క&period; మా క్లాస్ లోనే చాలా ఎత్తు à°¤‌క్కువ ఉన్న‌వాడు&comma; కానీ అల్లరోడు&period; అందరిని నవ్విస్తూ చాలా ఆక్టివ్ అతడు&period; పెళ్ళి అయ్యింది భార్య క్లాసికల్ డాన్సర్&period;పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు&period; సపోర్ట్ ఇచ్చాడు&period; హ్యాపీ కపుప్‌ అని చెప్పొచ్చు&period; వారి ప్రేమకు ప్రతిరూపంగా బాబు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84960 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;woman-2&period;jpg" alt&equals;"woman told a mans real story " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్ళి వారం తరువాత ట్రిప్ ఎంజాయ్ చేసి తిరిగివస్తుండగా ఆక్సిడెంట్ జీవితాన్ని తలకిందులు చేసేసింది&period; భార్య సాఫ్ట్వేర్ భర్తను కాపాడుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటుంది&period; నేను బాగున్నాను అంటున్నాడు కానీ ఉద్యోగం ఇచ్చే ధైర్యం ఎవరు చేయడంలేదు&period; రెస్ట్ తీసుకో అంటున్నారు&period; ఫ్రెండ్స్ అందరి గురించి అడిగాడు&period; ఒక్కరితో కూడా టచ్ లో లేను నాకు తెలియదు అని చెప్పాను&period; ఇంటర్ క్లాస్‌మేట్స్ తో&period; కాంటాక్ట్ లో లేకపోతేనే బావుంటుంది అనిపించింది&period; ఎక్కడో బావున్నారు అనే ధ్యాసలో ఉంటాము&period; ఇలా తెలిసాక చాలా అంటే చాలా బాధ అనిపించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖపుస్తకంలో వెళ్ళి అతడి ప్రొఫైల్ మొత్తం చూసాను&period; ఎంత అందమైన జీవితాన్ని ఇచ్చి దేవుడు ఒక్క క్షణంలో లాగేశాడా అనిపించింది&period; సంతోషంగా ఉంటే చుట్టూ ఉన్నవారు అసూయపడతారని అనుకున్నా కానీ దేవుడు కూడా అసూయపడతాదేమో అనిపించింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts