అతిగా శృంగారం చేయడం వల్ల బట్టతల, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు వస్తాయా ? నిజమెంత ?
శృంగారంలో పాల్గొనడం అనేది ప్రకృతి ధర్మం. దంపతులిద్దరూ కలిసిపోయే ప్రకృతి కార్యం. దాని గురించి మాట్లాడుకునేటప్పుడు సిగ్గు పడాల్సిన పనిలేదు. అయితే శృంగారంలో తరచూ పాల్గొంటే మానసిక ...