రాగి (కాపర్) మన శరీరానికి ఎంతో అవసరం.. దీని ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.. రాగి అందాలంటే ఇవి తీసుకోవాలి..!
మన శరీరానికి కావల్సిన అనేక రకాల పోషకాల్లో రాగి ఒకటి. ఇది మన శరీరంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అనేక జీవక్రియలను నిర్వర్తిస్తుంది. అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తుంది. ...