మొక్క‌లు

ఔష‌ధ గుణాల ర‌ణ‌పాల మొక్క‌.. అనేక అనారోగ్యాల‌కు ప‌నిచేస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ చుట్టూ అనేక à°°‌కాల మొక్క‌లు పెరుగుతుంటాయి&period; వాటిల్లో ఆయుర్వేద పరంగా ఉప‌యోగ‌à°ª‌డే మొక్క‌లు కొన్ని ఉంటాయి&period; కానీ వాటిని గ‌à°®‌నించం&period; అవి à°®‌à°¨ à°ª‌à°°à°¿à°¸‌రాల్లోనే పెరుగుతాయ‌ని తెలిసి ఆశ్చ‌ర్య‌పోతుంటాం&period; అలాంటి మొక్క‌ల్లో à°°‌à°£‌పాల మొక్క ఒక‌టి&period; దీన్ని ఆఫీసుల à°µ‌ద్ద‌&comma; ఇంటి à°ª‌à°°à°¿à°¸‌రాల్లో అలంక‌à°°‌à°£ మొక్క‌గా పెంచుతారు&period; కానీ ఆయుర్వేద à°ª‌రంగా ఈ మొక్క à°µ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; దీంతో అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చు&period; ఈ మొక్క à°µ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3255 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;ranapala-1024x770&period;jpg" alt&equals;"health benefits of ranapala plant " width&equals;"696" height&equals;"523" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌à°£‌పాల శాస్త్రీయ నామం Bryophyllum pinnatum&period; ఈ జాతిలో సుమారుగా 40 వరకు మొక్కలున్నాయి&period; ఈ మొక్క ఆకులు కాస్త మందంగా ఉంటాయి&period; తింటే à°µ‌గ‌రు&comma; పులుపుగా అనిపిస్తాయి&period; ఈ మొక్క ఆకు ద్వారానే ప్ర‌త్యుత్ప‌త్తిని కొన‌సాగిస్తుంది&period; అంటే ఈ మొక్క ఆకుల‌ను నాటితే చాలు మొక్క మొలుస్తుంది&period; దీంతో ఇంటి ఆవ‌à°°‌à°£‌లో సుల‌భంగా పెంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; à°°‌à°£‌పాయ ఆకులు కిడ్నీల à°¸‌à°®‌స్య‌లు&comma; కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు చేస్తాయి&period; ఈ ఆకుల‌ను రోజూ ఉద‌యం&comma; సాయంత్రం రెండు చొప్పున తినాలి&period; లేదా ఉద‌యం ఆకుల క‌షాయాన్ని 30 ఎంఎల్ మోతాదులో తాగ‌à°µ‌చ్చు&period; దీంతో కిడ్నీలు&comma; బ్లాడ‌ర్‌లో ఉండే స్టోన్లు క‌రిగిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; à°°‌à°£‌పాల ఆకుల‌ను తింటే à°°‌క్తంలోని క్రియాటిన్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; ఇది à°¡‌యాలసిస్ రోగుల‌కు మేలు చేస్తుంది&period; మూత్ర‌పిండాల à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; రోజూ ఉద‌యం&comma; సాయంత్రం ఈ ఆకులను 2 చొప్పున తింటుంటే à°¡‌యాబెటిస్ à°¤‌గ్గుతుంది&period; షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; à°°‌à°£‌పాల ఆకుల‌ను తిన‌డం ద్వారా జీర్ణాశ‌యంలోని అల్స‌ర్లు à°¤‌గ్గుతాయి&period; అజీర్ణం&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3256 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;ranapala1&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"1001" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; జ‌లుబు&comma; à°¦‌గ్గు&comma; విరేచ‌నాల‌ను à°¨‌యం చేసే గుణాలు ఈ ఆకుల్లో ఉంటాయి&period; ఈ ఆకుల్లో యాంటీ పైరెటిక్ à°²‌క్ష‌ణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల à°®‌లేరియా&comma; టైఫాయిడ్ జ్వ‌రాలు à°µ‌చ్చిన వారు తీసుకుంటే హిత‌క‌రంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; à°°‌à°£‌పాల ఆకుల‌ను తిన‌డం వల్ల హైబీపీ à°¤‌గ్గుతుంది&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; మూత్రంలో à°°‌క్తం&comma; చీము వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; ఈ ఆకుల‌ను తింటే జుట్టు రాల‌డం à°¤‌గ్గుతుంద‌ది&period; తెల్ల వెంట్రుక‌లు రావ‌డం ఆగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; à°°‌à°£‌పాల ఆకుల‌ను పేస్ట్‌లా చేసి క‌ట్టు క‌డుతుంటే కొవ్వు గ‌డ్డ‌లు&comma; వేడి కురుపులు à°¤‌గ్గుతాయి&period; à°¶‌రీరంలో వాపులు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">9&period; కామెర్లు ఉన్న‌వారు రోజూ ఉద‌యం&comma; సాయంత్రం ఈ ఆకుల à°°‌సాన్ని 30 ఎంఎల్ మోతాదులో తీసుకోవాలి&period; దీంతో వ్యాధి à°¨‌యం అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">10&period; à°°‌à°£‌పాల ఆకుల à°°‌సం ఒక్క చుక్క‌ను చెవిలో వేస్తే చెవిపోటు à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">11&period; à°°‌à°£‌పాల ఆకుల‌ను పేస్ట్‌లా చేసి నుదుటిపై à°ª‌ట్టీలా వేయాలి&period; à°¤‌à°²‌నొప్పి à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts