Money Plant : మ‌నీ ప్లాంట్ అంటే వాస్తు కోస‌మే కాదు.. ఈ ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Money Plant &colon; మనీ ప్లాంట్ అంటే à°¸‌à°¹‌జంగానే చాలా మంది వాస్తు కోసం ఇంట్లో పెట్టుకోవాల‌ని అనుకుంటారు&period; అది నిజ‌మే&period; వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇంట్లో à°®‌నీ ప్లాంట్‌ను పెంచ‌డం à°µ‌ల్ల à°²‌క్ క‌à°²‌సి à°µ‌స్తుంద‌ని&comma; అదృష్టం à°¤‌లుపు à°¤‌డుతుంద‌ని&comma; à°§‌నం బాగా à°²‌భిస్తుంద‌ని&period;&period; చెబుతారు&period; అయితే ఆ విష‌యాల‌ను à°ª‌క్క‌à°¨ పెడితే&period;&period; à°®‌నీ ప్లాంట్‌ను ఇంట్లో పెట్టుకోవ‌డం à°µ‌ల్ల ఆరోగ్యం మాత్రం బాగు à°ª‌డుతుంది&period; ఎందుకంటే à°®‌నీ ప్లాంట్‌తో à°ª‌లు ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి à°®‌à°°à°¿&period;&period;&excl; ఆ ప్ర‌యోజ‌నాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8101 size-full" title&equals;"Money Plant &colon; à°®‌నీ ప్లాంట్ అంటే వాస్తు కోస‌మే కాదు&period;&period; ఈ ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;money-plant-1&period;jpg" alt&equals;"Money Plant gives not only vastu benefits but also health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; à°®‌నీ ప్లాంట్‌ను ఇంట్లో పెట్టుకోవ‌డం à°µ‌ల్ల ఇంట్లో గాలి à°ª‌రిశుభ్రంగా మారుతుంది&period; గాలిలో ఉండే కాలుష్య కార‌కాలు à°¤‌గ్గిపోతాయి&period; గాలిలో ఉండే బెంజీన్‌&comma; కార్బ‌న్ మోనాక్సైడ్‌&comma; ఫార్మాల్డిహైడ్‌&comma; జైలీన్ వంటి కాలుష్య కారకాలు తొల‌గిపోయి గాలి శుభ్రంగా మారుతుంది&period; దీంతో స్వ‌చ్ఛ‌మైన గాలిని పీల్చుకోవ‌చ్చు&period; ఇంట్లో అంద‌రికీ స్వ‌చ్ఛమైన ఆక్సిజ‌న్ à°²‌భిస్తుంది&period; దీంతో ఆరోగ్యంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8100" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;money-plant-2&period;jpg" alt&equals;"" width&equals;"650" height&equals;"531" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; à°®‌నీ ప్లాంట్‌ను ఇంట్లో బెడ్ రూమ్‌&comma; హాల్‌&comma; స్ట‌డీ రూమ్‌à°²‌లో పెట్టుకోవ‌డం à°µ‌ల్ల ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ à°¤‌గ్గుతాయి&period; వాటిని చూస్తే à°ª‌చ్చ‌ని ప్ర‌కృతిలో ఉన్న ఫీలింగ్ క‌లుగుతుంది క‌నుక ఒత్తిడి అంతా à°¤‌గ్గిపోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8099" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;money-plant-3&period;jpg" alt&equals;"" width&equals;"650" height&equals;"462" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ఇంట్లో à°®‌నం డెస్క్‌టాప్ కంప్యూటర్లు&comma; ల్యాప్‌టాప్‌లు&comma; మొబైల్ ఫోన్ల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటాం&period; వీటితో రేడియేష‌న్ స్థాయిలు à°®‌à°¨ ఇంట్లో ఎక్కువ‌గానే ఉంటాయి&period; అయితే à°®‌నీ ప్లాంట్‌ను ఇంట్లో పెట్టుకోవ‌డం à°µ‌ల్ల ఆయా à°µ‌స్తువుల నుంచి వెలువడే రేడియేష‌న్ à°¤‌గ్గిపోతుంది&period; దీంతో రేడియేష‌న్ బారి నుంచి సుర‌క్షితంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8098" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;money-plant-4&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"630" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ఇంట్లో వైఫై రూట‌ర్లు ఉంటే వాటి సిగ్న‌ల్స్ ప్ర‌భావం చిన్నారులు&comma; వృద్ధుల‌పై à°ª‌డుతుంది&period; క‌నుక ఇంట్లో à°®‌నీ ప్లాంట్‌ను పెట్టుకుంటే ఆ సిగ్న‌ల్స్ ప్ర‌భావం à°¤‌గ్గిపోతుంది&period; చిన్నారులు&comma; వృద్ధులు ఆరోగ్యంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా à°®‌నీ ప్లాంట్‌తో అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అయితే వాస్తు à°ª‌రంగా చూస్తే à°®‌నీ ప్లాంట్ à°µ‌ల్ల ఇంట్లో నెగెటివ్ ఎన‌ర్జీ పోయి పాజిటివ్ ఎన‌ర్జీ à°µ‌స్తుంది&period; దీంతో ఇంట్లో కుటుంబ à°¸‌భ్యులు ఆరోగ్యంగా ఉంటారు&period; ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts