politics

అప్ప‌ట్లో ప్రధాని వాజ్‌పేయిపై పెట్టిన అవిశ్వాసంపై చ‌ర్చ‌.. స‌భ‌లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">అది 1998à°µ సంవత్సరం&period; బీజేపీ ప్రధాని వాజ్ పేయిని గద్దెదించాలని కాంగ్రెస్&comma; CPMలు చేతులు కలిపి&comma; లోక్ సభలో ఉంచిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది&period; కాంగ్రెస్&comma; CPI &lpar;M&rpar; పార్టీల నాయకులు కలిసి కూర్చుని&comma; బీజేపీ కూటమిపై దాడి చేస్తున్నారు&period; ఒకరు మాట్లాడినప్పుడు మరొకరు బల్లలు చరుస్తూ&comma; పరస్పరం అభినందించుకుంటు ఉన్నారు&period; అదే బీజేపీ నాయకుడు కాంగ్రెస్ అవినీతిపై మాట్లాడితే మాత్రం CPM నాయకులు తీవ్రంగా ప్రతిదాడి చేస్తున్నారు&period; సరిగ్గా అప్పుడే రక్షణమంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ బీజేపీ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తూ ఇలా అన్నాడు&&num;8230&semi; స్పీకర్ సార్&comma; కాంగ్రెస్ పార్టీపై ఒక గొప్పసంస్థ తమ పుస్తకంలో ఏమి చెప్పిందో మీకు చదివి వినిపిస్తాను అంటూ ఒక పుస్తకాన్ని తీసి ఇలా చదవడం మొదలుపెట్టాడు&period; కాంగ్రెస్ పార్టీ అవినీతికి ఫౌంటైన్ హెడ్ లాంటిది&period; &lpar;కాంగ్రెస్&plus; సిపీఎం బెంచీల నుండి పెద్దగా అరవడం మొదలైంది&rpar;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రిటీష్ వాళ్ళు వదిలిన కాంగ్రెస్ పార్టీ అవినీతిలో గత 50 ఏళ్ళుగా&comma; కొత్త రికార్డులు నెలకొల్పింది&period; ముంద్రా స్కామ్&comma; చౌరత్ లాటరీ స్కామ్&comma; బోఫోర్స్ స్కామ్&comma; సుఖ్రం స్కామ్&comma; హర్షద్ మెహతా స్కామ్&comma; JMM ముడుపుల స్కామ్&comma; హవాలా స్కామ్ వంటి స్కామ్స్ లో కాంగ్రెస్ మంత్రులు చిక్కుకున్నారు&period; భారత ప్రజాస్వామ్యంలోని ప్రతి సంస్థను అవినీతి కాంగ్రెస్ దుర్వినియోగం చేసింది&period;&period; ఆ స్పీచ్ ని తట్టుకోలేని కాంగ్రెస్&comma; సిపిఎం పార్టీలు సభలో ఒక్కసారిగా లేచి స్పీకర్ సర్&comma; ఊరు పేరు లేని పుస్తకాలలోని అసత్యాలని ఫెర్నాండేజ్ గారు చదవడానికి మేం ఒప్పుకోము అంటూ గోల చేశారు&period; జార్జి ఫెర్నాండెజ్ మాట్లాడుతూ దయచేసి నన్ను చదవనీయండి&period; పుస్తకం పేరును చివర్లో నేనే చెప్తాను అంటూ&comma; మళ్ళీ చదవ సాగాడు&period; సెక్యులరిజం ముసుగులో కాంగ్రెస్ పార్టీ వివిధ సమయాల్లో దేశంలో అల్లర్లు సృష్టించింది&period; తమ గూండాలతో ఢిల్లీలో 3000 సిక్కుల్ని ఊచకోత కోయించింది&period; ఇలాంటి హానికరమైన కాంగ్రెసుని భూమి నుండి తుడిచిపెట్టడం ముఖ్యం&period;&period; ఇక తట్టుకోలేని కాంగ్రెస్&comma; సిపిఎంలు ఫెర్నాండేజ్ పై అరుస్తూ&comma; ఆ పుస్తకం పేరు చెప్పకుండా&comma; చదవనీయమని పట్టుబట్టారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87778 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;vajpayee&period;jpg" alt&equals;"what happened then when vajpayee unbelievable motion " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పుడు పెర్నాండెజ్ గారు సరే&comma; స్పీకర్ సర్&excl; గౌరవ CPM సభ్యులు ఇంతగా పట్టుబట్టారు కాబట్టి&comma; చెబుతున్నాను&period;&period; ఈ పుస్తకం మరేదో కాదు&comma; లోక్‌సభ ఎలక్షన్స్ ముందు ఇదే CPM వాళ్ళు జారీచేసిన CPI&lpar;M&rpar; మేనిఫెస్టో&period; అంతే సభలో ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్&period; కమ్యూనిస్టులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు&period; ఫెర్నాండేజ్ గారు అందుకుంటూ&comma; ఏం జరిగింది&comma; ఎందుకీ నిశ్శబ్దం&&num;8230&semi;&quest;&quest; మీరేగా పుస్తకం పేరు చెప్పమన్నారు&comma; పేరు వినగానే&comma; మీ గొంతులు మూగ పోయాయెందుకు&&num;8230&semi;&period;&quest;&quest; సిగ్గు పోయిందా మీకు&&num;8230&semi;&period;&quest;&quest; మీ సొంత మానిఫెస్టోని మీరే చదవలేదా&&num;8230&semi;&quest;&quest; చదివినా&comma; మీ భావజాలం మీకే నచ్చలేదా&&num;8230&semi;&quest;&quest; ఇలాంటి భావజాలం గల మీరు&comma; మళ్ళీ అదే కాంగ్రెసుతో సెక్యూలరిజం పేరుతో&comma; చేతులు కలిపినందుకు మీరంతా సిగ్గుతో చచ్చిపోవాలి&period; ఆ పార్టీ అవినీతిలో ఉన్న అన్ని రికార్డులు చేరిపేసింది&period; ఇకనైనా మీరు ఆలోచించి&comma; మీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవాలని నేను కోరుతున్నాను&period; ఒకవేళ మీరు మీ మార్గాన్ని చక్కదిద్దుకోకపోతే&comma; మీ పార్టీ ఓ గత చరిత్రగా మిగిలిపోతుంది&period;&period; అంటూ ముగించారు&period; ఆయన చెప్పినట్లుగానే తర్వాతి కాలంలో నిజంగానే కమ్యూనిస్టులు చాలా రాష్ట్రాల్లో అంతమవడం మనం చూశాం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts