Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home politics

తన మూడు పెళ్లిళ్ల గురించి చెప్పిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అస‌లు ఆయ‌న ఏమ‌న్నారంటే..?

Admin by Admin
May 16, 2025
in politics, వార్త‌లు
Share on FacebookShare on Twitter

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరుపొందిన పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జనసేన పార్టీని పెట్టి ఆయన సినిమాలకు దూరమై పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారారు. రాజకీయ నాయకులు అంటే ప్రత్యర్ధులు విమర్శలు చేయడం కామన్. అయితే పవన్ పై చాలా మంది ప్రత్యర్థులు ఎక్కువగా పెళ్లిళ్ల గురించే విమర్శ చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఆయన జీవితంలో పెళ్లిళ్ల విషయం ఒక మచ్చలాగా మారిందని చెప్పవచ్చు. ఆయన పెళ్లిళ్ల విషయం తప్ప మరి ఏ అవినీతి ఆయన చేయలేదు. అయితే బాలకృష్ణ హోస్టుగా చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో ఒక ఎపిసోడ్‌లో మూడు పెళ్లిళ్ల విషయం గురించి పవన్ కళ్యాణ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నేను మొదట నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు నాకు అసలు పెళ్లంటే కూడా ఏంటో తెలియదు.

నేను పెళ్ళికి సిద్ధంగా కూడా లేను. ఫ్యామిలీ వాళ్ళ ఇష్టంతోనే నేను పెళ్లి చేసుకున్నాను. దాంతో మొదట్లో నా మొదటి భార్యతో నాకు మనస్పర్ధలు వచ్చాయి. అందుకే ఆమెకు విడాకులు ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత రెండోసారి రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్నాను. ఆమెతో కూడా అభిప్రాయ భేదాలు రావడంతో ఆమెకు కూడా విడాకులు ఇచ్చాను. అయితే రెండు పెళ్లిళ్లు అయ్యాక నేను పూర్తిగా పెళ్లికి దూరంగా ఉండి ఒక యోగిలా మారిపోవాలి అని భావించాను. అంతేకాదు నాకు అసలు మూడో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం కూడా లేదు. కానీ అనుకోకుండానే నా మూడో పెళ్లి జరిగిపోయింది.

what pawan kalyan told about his 3 marriages

అయితే చాలామంది నన్ను రాజకీయంగా ఢీకొట్టే సత్తా లేక నా పర్సనల్ విషయాన్ని తెరమీదకి తీసుకొచ్చి మూడు పెళ్లిళ్లు అంటూ ఎప్పుడూ నన్ను విమర్శిస్తూ ఉంటారు. అయితే నేను కూడా వాళ్లను ఏదో ఒక పర్సనల్ విషయంలో తిట్టొచ్చు కానీ నాకు అలా తిట్టడం ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్లకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. నేను అలా తిట్టినప్పుడు తిట్లు తిట్టే వ్యక్తికి ఏం కాకపోవచ్చు కానీ ఆ మాటలు పడ్డ వాళ్ల భార్య, పిల్లలకు బాధనిపిస్తుంది. అందుకే నేను వాళ్ళని ఎప్పుడు కూడా మధ్యలోకి లాగ‌ను. వేరే వాళ్ళ పర్సనల్ విషయంలో జోక్యం చేసుకునే సంస్కారం నాకు లేదు అంటూ పవన్ కళ్యాణ్ తన మూడు పెళ్లిళ్ల గురించి చెబుతూనే తన మూడు పెళ్లిళ్లపై విమర్శలు చేసే వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు.

Tags: Pawan Kalyan
Previous Post

ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా..? అయితే ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..!

Next Post

సబ్బు, సర్ఫ్ లేని రోజుల్లో పూర్వ‌కాలంలో ప్రజలు బట్టలను ఎలా ఉతికేవారో తెలుసా..?

Related Posts

పోష‌ణ‌

ఈ విత్త‌నాలు ఏంటో తెలుసా..? వీటిని ప‌డేయ‌కుండా కచ్చితంగా తినాల్సిందే..!

June 14, 2025
హెల్త్ టిప్స్

బొప్పాయిని ఉద‌యం తింటే ఏం జ‌రుగుతుందంటే..?

June 14, 2025
హెల్త్ టిప్స్

స‌న్న‌గా ఉన్న‌వారు బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే వీటిని తినండి..!

June 14, 2025
ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

June 14, 2025
ఆధ్యాత్మికం

ల‌వంగాలు, క‌ర్పూరంతో ఇలా చేస్తే మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

June 14, 2025
vastu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో రామ చిలుక‌ల‌ను పెంచుకోవ‌చ్చా..? పెంచితే ఏమ‌వుతుంది..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!