ప్ర‌శ్న - స‌మాధానం

బ్రౌన్ రైస్ వ‌ర్సెస్ వైట్ రైస్‌.. రెండింట్లో ఏది మంచిది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈమ‌ధ్య చాలా మంది వైట్ రైస్‌కు à°¬‌దులుగా బ్రౌన్ రైస్ తింటున్నారు&period; ఇది హెల్త్‌కు మంచిద‌ని ఎక్కువ మంది à°¨‌మ్ముతున్నారు&period; అయితే పూర్తిగా బ్రౌన్ రైస్ ఒక్క‌టే తిన‌డం మంచిది కాద‌ని&comma; దీంతోపాటు రెగ్యుల‌ర్‌గా వైట్ రైస్ కూడా తినాల‌ని కొంద‌రు నిపుణులు చెబుతున్నారు&period; బ్రౌన్ రైస్ à°µ‌ల్ల కొన్ని à°¸‌à°®‌స్య‌లు కూడా రావొచ్చంటున్నారు&period; వైట్ రైస్‌లో న్యూట్రియెంట్స్‌తోపాటు యాంటీ న్యూట్రియెంట్ à°²‌క్ష‌ణాలు కూడా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వైట్ రైస్‌తో పోలిస్తే బ్రౌన్ రైస్‌లో 80 శాతం ఎక్కువ‌గా ఆర్సెనిక్ అనే మెట‌ల్ ఉంటుంది&period; ఇది à°¶‌రీరంలో టాక్సిసిటీని పెంచుతుంది&period; పైన పొట్టు ఉండే బ్రౌన్ రైస్ వంటివి కొంద‌రికి త్వ‌à°°‌గా జీర్ణం కాక‌పోవ‌చ్చు&period; ముఖ్యంగా సెన్సిటివ్ డైజేష‌న్ ఇష్యూస్ ఉన్న‌వాళ్ల‌కు ఇవి à°ª‌à°¡‌క‌పోవ‌చ్చు&period; పైపొర‌లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది&period; ఇది యాంటీ న్యూట్రియెంట్‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-48985 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;brown-rice-vs-white-rice&period;jpg" alt&equals;"brown rice vs white rice which one is healthier " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వైట్ రైస్‌లో గ్లూటెన్ ఉండ‌దు&period; అందువ‌ల్ల అల‌ర్జీ à°¸‌à°®‌స్య‌లు రావు&period; వైట్ రైస్ తిన‌డం à°µ‌ల్ల జింక్ తీసుకునే à°¶‌క్తి పెరుగుతుంది&period; à°¤‌గినంత జింక్ అందితే ఇమ్యూనిటీ à°ª‌à°µ‌ర్ పెరుగుతుంది&period; ఇన్ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి&period; ఒక క‌ప్పు వైట్ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది&period; న్యూట్రియెంట్స్‌లో కొన్ని తేడాలు ఉన్నా&comma; రెండింటిలోనూ పోష‌కాలు ఉన్నాయి కాబ‌ట్టి వైట్ రైస్‌ను కూడా తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts