Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ప్ర‌శ్న - స‌మాధానం

రోజుకు 2 సార్లు నిద్రిస్తే మంచిదేనా.. కాదా..?

Admin by Admin
March 29, 2025
in ప్ర‌శ్న - స‌మాధానం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సాధారణంగా మనం రోజుకు రెండు సార్లు పడుకోవడం వల్ల మన ఆరోగ్యానికి నష్టమేమీ ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పైగా దీనివల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయని వారు తెలిపారు. రెండో సారి నిద్రపోయేవారిలో చురుకుదనంతో పాటు క్రియేటివిటీ పెరుగుతుందన్నారు. రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే, చాలామంది రాత్రి కోల్పోయిన నిద్రను పగటి వేళ నిద్రపోయి కవర్‌ చేస్తారు. కొందరు త్వరగా పడుకొని త్వరగా లేచి.. అదే రోజు మధ్యాహ్నం మళ్లీ నిద్రపోతారు. మరి.. ఈ అలవాటు మంచిదేనా? రోజుకు అసలు రెండుసార్లు నిద్రపోవడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? తదితర అంశాలపై ఇటీవల ఆస్ట్రేలియాకు చెందిన RMIT యూనివర్శిటీ కొన్ని పరిశోధనలు చేసి, అధ్యయనంలో భాగంగా పరిశోధకులు రాత్రి నుంచి ఉదయం వరకు ఏకధాటిగా పడుకునేవారికి, రాత్రి కాసేపు నిద్రపోయి మధ్యాహ్నం మళ్లీ పడుకునేవారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకున్నారు. అవేంటో చూద్దాం.

రోజుకు రెండు సార్లు పడుకోవడం వల్ల ఆరోగ్యానికి నష్టమేమీ ఉండదని, దీనివల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. రెండో సారి నిద్రపోయేవారిలో చురుకుదనంతో పాటు క్రియేటివిటీ పెరుగుతుందన్నారు. వీరు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తారు. ఈ కారణంతోనే కొన్ని దేశాల్లో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను మధ్యాహ్నం వేళ నిద్రపుచ్చుతారు. అలాగే ఉద్యోగులకు కూడా నిద్రపోయే అవకాశం కల్పిస్తున్నారు.

can we sleep daily for 2 times

శరీరానికి సరపడా నిద్ర లేకపోవడం ఫలితంగా వారి శరీరం నిద్రావస్థలో ఉంటుంది. అది పనిపై ప్రభావం చూపుతుంది. దీంతో వారు చురుగ్గా ఉండలేరని వైద్యులు తెలిపారు.అప్పుడప్పుడు కాస్త కునుకు తీసేవారు.. నిద్రవస్థ లేకుండా యాక్టివ్‌గా ఉండగలుగుతున్నారని పేర్కొన్నారు. మధ్యాహ్నం వేళ నిద్రపోయేవారు తమ కుటుంబంతో కూడా చాలా చక్కగా వ్యవహరిస్తారని, నైట్‌ డ్యూటీల సమయంలో కూడా అలసట లేకుండా పనిచేయగలగుతారని వివరించారు.

ప్రతిరోజు రాత్రి నిద్ర కనీసం 8 గంటలు ఉండాలని అంటారు. రెండోసారి నిద్రపోయేవారు ఎంతసేపు నిద్రపోవాలనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే, పరిశోధకులు ఈ విషయంపై స్పష్టత ఇవ్వలేదు. గత పరిశోధనల ప్రకారం.. రెండోసారి కనీసం ఒక గంట నిద్రపోయినా చురుగ్గా ఉంటారు. అలాగే, రాత్రిళ్లు కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయి ఉంటే, మిగతా 4 గంటలు మధ్యాహ్నం వేళల్లో పడుకోవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. సమయానికి నిద్రపోవడం ఎప్పటికీ మంచిదే.

Tags: sleep
Previous Post

మొక్క‌జొన్న‌ను త‌ర‌చూ తింటే ఇంత మేలు జ‌రుగుతుందా..?

Next Post

త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. అయితే ఈ 5 చిట్కాల‌ను పాటించండి..!

Related Posts

lifestyle

తొడ‌లు లావుగా ఉన్న‌వారు ఇలాంటి దుస్తుల‌ను ధ‌రిస్తే మంచిది..!

June 3, 2025
హెల్త్ టిప్స్

పాదాల వాపులు ఉన్నాయా.. అయితే ఇలా చేయండి చాలు..

June 3, 2025
వైద్య విజ్ఞానం

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అది డీహైడ్రేష‌న్ అన్న‌మాటే.. ఇలా చేస్తే చాలు..!

June 3, 2025
mythology

మంగ‌ళ సూత్రాల‌కు పిన్నీసుల‌ను ఎందుకు పెట్ట‌కూడ‌దు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

చిన్న వ‌య‌స్సులోనే పిల్ల‌లు చ‌నిపోతే.. అందుకు కార‌ణం ఎవ‌రు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

పూజ చేసిన త‌రువాత క‌ర్పూరం ఎందుకు వెలిగిస్తారు..? దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే..!

June 2, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!