ప్ర‌శ్న - స‌మాధానం

ఆవు పాలు, గేదె పాలు.. ఈ రెండింటిలో ఏ పాలు తాగితే మంచిదో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">పాలు సంపూర్ణ పౌష్టికాహారం&period; అందులో à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; దీంతో à°®‌à°¨‌కు సంపూర్ణ పోష‌à°£ అందుతుంది&period; అందుకే పాల‌ను సంపూర్ణ పౌష్టికాహారం అంటారు&period; పాల‌లో ఉండే విటమిన్ à°¡à°¿&comma; కాల్షియం à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌మైన ముఖ్య‌మైన పోష‌కాలు&period; వీటి à°µ‌ల్ల ఎముక‌లు à°¬‌లంగా&comma; దృఢంగా మార‌à°¡‌మే కాదు&comma; à°¶‌రీర పెరుగుద‌à°² à°¸‌రిగ్గా ఉంటుంది&period; à°¬‌రువు అదుపులో ఉంటుంది&period; అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; అయితే పాలు అన‌గానే à°®‌à°¨‌కు రెండు à°°‌కాల పాలు గుర్తుకు à°µ‌స్తాయి&comma; అవి ఒక‌టి గేదె పాలు&period; రెండు ఆవు పాలు&period; కొంద‌రు ఆవు పాల‌ను తాగేందుకు ఇష్టం చూపిస్తే కొంద‌రు గేదె పాలు మాత్ర‌మే తాగుతారు&period; à°®‌à°°à°¿ నిజానికి à°®‌à°¨‌కు ఈ రెండింటిలో ఏ పాలు బెట‌ర్‌&period;&period;&quest; ఎలాంటి à°¶‌రీర తత్వం ఉన్న‌వారు ఏ పాలు తాగితే మంచిది&period;&period;&quest; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గేదె పాల‌కు&comma; ఆవు పాల‌కు à°ª‌లు ముఖ్య‌మైన తేడాలు ఉంటాయి&period; అవేమిటంటే… ఆవు పాలు చాలా లైట్‌గా ఉంటాయి&period; à°¤‌క్కువ ఫ్యాట్‌ను క‌లిగి ఉంటాయి&period; త్వ‌à°°‌గా జీర్ణ‌à°®‌వుతాయి&period; అందుకే వాటిని శిశువుల‌కు తాగిస్తారు&period; ఇక గేదె పాలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి&period; వీటిలో కొవ్వు ఎక్కువ‌గా ఉంటుంది&period; గేదె పాల‌ను ఎక్కువ‌గా à°ª‌న్నీర్‌&comma; ఖీర్‌&comma; కుల్ఫీ&comma; పెరుగు&comma; నెయ్యి à°¤‌యారీలో వాడుతారు&period; ఆవు పాల‌తో à°°‌à°¸‌గుల్లా&comma; à°°‌à°¸‌à°®‌లై వంటివి చేస్తారు&period; ఇక ఆవు పాలు కేవ‌లం 1&comma; 2 రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి&period; గేదె పాల‌ను ఎన్ని రోజులైనా నిల్వ ఉంచవ‌చ్చు&period; గేదె పాల‌లో ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి&period; కొవ్వు కూడా ఎక్కువే&period; అందువ‌ల్లే గేదె పాల‌తో à°®‌à°¨‌కు à°²‌భించే క్యాల‌రీలు ఎక్కువ‌గా ఉంటాయి&period; ఆవు పాల‌లో నీరు ఎక్కువ‌గా ఉంటుంది&period; 90 శాతం నీటిని ఆవు పాలు క‌లిగి ఉంటాయి&period; దీంతో ఆవు పాల ద్వారా à°®‌నకు à°²‌భించే క్యాల‌రీలు à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; గేదె పాల‌లో కాల్షియం&comma; పాస్ఫ‌à°°‌స్‌&comma; మెగ్నిషియం&comma; పొటాషియం ఎక్కువ‌గా ఉంటాయి&period; ఆవు పాల‌లో ఇవి కొంత à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; ఇక à°®‌à°°à°¿ ఈ రెండు à°°‌కాల పాల‌లో ఏవి తాగితే బెట‌ర్ అంటే&period;&period;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72762 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;milk-2&period;jpg" alt&equals;"cow milk vs buffalo milk which one is healthy " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక à°¬‌రువు ఉన్న‌వారు ఆవు పాల‌ను తాగ‌డం బెట‌ర్‌&period; ఎందుకంటే క్యాల‌రీలు à°¤‌క్కువ‌గా à°²‌భిస్తాయి&period; దీనికి తోడు పోష‌కాలు కూడా అందుతాయి&period; క‌నుక అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; à°¸‌న్న‌గా ఉన్న‌వారు&comma; జీర్ణ à°¶‌క్తి అధికంగా ఉన్న‌వారు నిక్షేపంగా గేదె పాలు తాగ‌à°µ‌చ్చు&period; వ్యాయామం రోజూ చేసేవారు కూడా గేదె పాల‌ను తాగ‌à°µ‌చ్చు&period; జీర్ణ‌à°¶‌క్తి అంతగా లేని వారు ఆవు పాల‌ను తాగితే బెట‌ర్‌&period; దాంతో మంచి పోష‌కాలు అందుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts