ప్ర‌శ్న - స‌మాధానం

మ‌హిళ‌ల‌కు డ‌యాబెటిస్ ఉంటే వారి గ‌ర్భంలో ఉన్న శిశువుల‌కు కూడా అది వ‌స్తుందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">గర్భవతి మహిళలలో హార్మోన్ల స్ధాయి పెరగటం వలన డయాబెటీస్ వచ్చే అవకాశాలుంటాయి&period; స్వీట్లు అధికంగా తినడం&comma; శరీరానికి తగిన వ్యాయామం లేకపోవటం ఈ సమస్యకు కారణంగా చెప్పవచ్చు&period; గర్భవతిలో వచ్చే షుగర్ వ్యాధి డెలివరీ సమస్యలను కూడా కలిగిస్తుంది&period; సాధారణంగా గర్భం ధరించిన తర్వాత మహిళల‌కు తిండిపై అధిక ధ్యాస ఏర్పడి తీపి పదార్ధాలు సైతం అధికంగా తినటంతో ఈ సమస్య ఏర్పడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే&comma; గర్భవతులకు వచ్చే డయాబెటీస్ ఆహార మార్పు&comma; ఒత్తిడి కలిగించని జీవన విధానం&comma; కొద్దిపాటి వ్యాయామాలతో తగ్గిపోయే అవకాశం కూడా వుంది&period; ఆహార&comma; వ్యాయామాలతో తగ్గని డయాబెటీస్ కు బిడ్డపుట్టే సమయానికి ఇన్సులిన్ ఇచ్చి అయినా సరే వైద్యులు ఆ వ్యాధిని నియంత్రణలో వుంచుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84286 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;pregnant&period;jpg" alt&equals;"if pregnant ladies have diabetes will babies get it " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డయాబెటీస్ వున్న మహిళకు పుట్టే బిడ్డ 4 నుండి 4&period;5 కెజీల బరువు వుంటే అధికమనే చెప్పాలి&period; ఈ బిడ్డలకు డెలివరీ సమయంలోనే గాయాలు అయ్యే ప్రమాదం వుందని వైద్య నిపుణులు చెపుతారు&period; తల్లికి గల షుగర్ వ్యాధి బిడ్డకు కూడా సంక్రమిస్తుందని చెపుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts