Fish : చేప‌ల్లో ఏవి తింటే మంచిది ? స‌ముద్రంలోనివా ? మంచి నీటి చేప‌లా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Fish &colon; à°®‌à°¨ చుట్టూ ఉన్న à°¸‌మాజంలో à°°‌క‌à°°‌కాల ఆహారాల‌ను తినేవారు ఉంటారు&period; మాంసాహారం తినేవారు ఒకెత్త‌యితే&period;&period; కేవ‌లం శాకాహారం మాత్ర‌మే తినేవారు ఒకెత్తు&period; ఇక మాంసాహారుల్లోనూ చేప‌లు తినేవారు కూడా అధికంగానే ఉంటారు&period; చేప‌ల్లో à°°‌క‌à°°‌కాల వెరైటీలు à°²‌భిస్తాయి&period; ఒక్కో చేప వెరైటీ భిన్న రుచిని క‌లిగి ఉంటుంది&period; క‌నుక ఎవ‌రికి వారు à°¤‌à°® స్థోమ‌à°¤‌&comma; ఇష్టాల‌కు à°¤‌గిన‌ట్లుగా చేప‌à°²‌ను కొని తెచ్చి తింటుంటారు&period; అయితే చేప‌ల్లో à°¸‌ముద్ర‌పు చేప‌లు మంచివా&period;&period; లేక మంచి నీటి చేప‌లు మంచివా&period;&period;&quest; రెండింటిలో వేటిని తింటే అధికంగా లాభాలు క‌లుగుతాయి &quest; అని చాలా మందికి సందేహాలు à°µ‌స్తుంటాయి&period; à°®‌à°°à°¿ దీనికి న్యూట్రిష‌నిస్టులు ఏమ‌ని à°¸‌మాధానాలు చెబుతున్నారంటే&period;&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12718" aria-describedby&equals;"caption-attachment-12718" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12718 size-full" title&equals;"Fish &colon; చేప‌ల్లో ఏవి తింటే మంచిది &quest; à°¸‌ముద్రంలోనివా &quest; మంచి నీటి చేప‌లా &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;fish&period;jpg" alt&equals;"sea Fish or fresh water ones which are better for health " width&equals;"1200" height&equals;"686" &sol;><figcaption id&equals;"caption-attachment-12718" class&equals;"wp-caption-text">Fish<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌కు రెండు à°°‌కాల చేప‌లు అందుబాటులో ఉన్నాయి&period; ఒక‌టి మంచి నీటి చేప‌లు&period; అంటే ఇవి à°¨‌దులు&comma; à°¸‌రస్సులు&comma; చెరువుల్లో à°²‌భించేవి&period; రెండోది à°¸‌ముద్ర‌పు చేప‌లు&period; ఇవి కేవ‌లం à°¸‌ముద్రాల్లోనే à°²‌భిస్తాయ‌న్న‌మాట‌&period; అయితే ఈ రెండు à°°‌కాల చేప‌à°²‌ను à°®‌నం తిన‌à°µ‌చ్చు&period; ఇవి రెండూ à°®‌à°¨‌కు ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందించేవే&period; కానీ à°¸‌ముద్ర‌పు చేప‌à°² క‌న్నా&period;&period; మంచి నీటి చేప‌ల్లోనే పోష‌కాలు అధికంగా ఉంటాయి&period; క‌నుక పోష‌కాల à°ª‌రంగా చూసుకుంటే మంచి నీటి చేప‌లే పై స్థానంలో నిలుస్తాయ‌ని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మంచి నీటి చేప‌ల్లో కాల్షియంతోపాటు మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్‌&comma; పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ అనే మంచి కొవ్వులు ఎక్కువగా ఉంటాయి&period; అలాగే విట‌మిన్ ఎ&comma; ఫోలేట్ కూడా మంచి నీటి చేప‌ల్లోనే అధికంగా ఉంటాయి&period; క‌నుక à°¸‌ముద్ర‌పు చేప‌à°² క‌న్నా మంచి నీటి చేప‌à°²‌ను తింటేనే à°®‌à°¨‌కు పోష‌కాలు&period;&period; ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు కాస్త ఎక్కువగా à°²‌భిస్తాయ‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; అయితే à°¸‌ముద్ర‌పు చేప‌లు కూడా ఆరోగ్య‌క‌à°°‌మైన‌వే&period; అలా అని చెప్పి వీటిని తిన‌డం మానేయాల్సిన à°ª‌నిలేదు&period; à°®‌à°¨‌కు అందుబాటులో ఏ à°°‌క‌మైన చేప‌లు ఉంటే వాటినే తినాలి&period; ఇక మంచి నీటి చేప‌లు కూడా కాలుష్యం లేని à°¨‌దులు&comma; చెరువుల్లో పెరిగినవి అయితే మేలు&period; లేదంటే చేప‌ల్లో పాద‌à°°‌సం శాతం అధికంగా ఉంటుంది&period; ఇది à°®‌à°¨‌కు మంచిది కాదు&period; అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు వస్తాయి&period; క‌నుక చేప‌à°²‌ను చూసి కొనుక్కోవ‌డం మేలు&period; అలాంటి చేప‌à°²‌ను తింటేనే à°®‌à°¨‌కు ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; పోష‌కాలు à°²‌భిస్తాయి&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts