ప్ర‌శ్న - స‌మాధానం

నెయ్యి తింటే అస‌లు బ‌రువు పెరుగుతారా ? త‌గ్గుతారా ? ముఖ్య‌మైన విష‌యం తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌లో చాలా మందికి నెయ్యి à°ª‌ట్ల అనేక అపోహలు ఉంటాయి&period; నెయ్యి అనారోగ్య‌క‌à°°‌à°®‌ని&comma; దాన్ని తింటే à°¬‌రువు పెరుగుతామ‌ని&comma; à°¶‌రీరంలో కొవ్వు చేరుతుంద‌ని&period;&period; చాలా మంది à°¨‌మ్ముతుంటారు&period; కానీ నిజానికి అది అపోహే&period; ఇంట్లో à°¤‌యారు చేసిన శుద్ధ‌మైన ఆవు నెయ్యిని తింటే à°¬‌రువు పెర‌గ‌రు&period; à°¤‌గ్గుతారు&period; నెయ్యిలో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌మైన ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; కొవ్వులో క‌రిగే అనేక విట‌మిన్లు&comma; ఆరోగ్య‌క‌à°°‌మైన కొవ్వులు నెయ్యిలో ఉంటాయి&period; అవ‌న్నీ à°¬‌రువు à°¤‌గ్గేందుకు à°¸‌హాయం చేస్తాయి&period; అందువ‌ల్ల నెయ్యి తింటే à°¬‌రువు పెర‌గ‌à°°‌ని&comma; à°¤‌గ్గుతార‌ని గుర్తుంచుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3921 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;ghee&period;jpg" alt&equals;"taking ghee reduces weight or increases know the truth " width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">న్యూట్రిష‌నిస్టులు చెబుతున్న ప్ర‌కారం&period;&period; నెయ్యిలో లాక్టోజ్‌&comma; కేసీన్ ఉండ‌దు&period; అందువ‌ల్ల పాలు&comma; పాల ఉత్ప‌త్తుల‌ను జీర్ణం చేసుకోలేని వారు నెయ్యిని నిర‌భ్యంత‌రంగా తిన‌à°µ‌చ్చు&period; దీంతో అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వు క‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక à°¬‌రువును తగ్గించుకోవాలంటే నెయ్యిని à°¸‌రైన మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది&period; దీంతో పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వును కూడా క‌రిగించుకోవ‌చ్చు&period; నెయ్యిలో అవ‌à°¸‌à°°‌మైన అమైనో ఆమ్లాలు ఉంటాయి&period; ఇవి కొవ్వు క‌ణాల‌ను కుచించుకుపోయేలా చేస్తాయి&period; దీంతో కొవ్వు క‌రిగిపోతుంది&period; à°¶‌రీరంలో కొవ్వు పేరుకుపోతుంద‌ని భావించే వారు రోజూ నెయ్యిని తిన‌డం మంచిది&period; నెయ్యిలో లినోలీయిక్ యాసిడ్ ఉంటుంది&period; అలాగే ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఉంటాయి&period; అందువ‌ల్ల నెయ్యిని తింటే అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు à°¶‌రీర ద్ర‌వ్య‌రాశిని పెంచుతాయి&period; కొవ్వు క‌ణాల‌ను à°¤‌గ్గిస్తాయి&period; దీంతో à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; నెయ్యిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కొవ్వును క‌రిగించేందుకు ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; ఇక జీర్ణ‌à°¶‌క్తిని పెంచేందుకు కూడా నెయ్యి à°¸‌హాయ à°ª‌డుతుంది&period; దీంతో వాపులు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యి à°µ‌ల్ల ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లిగే మాట ఎలా ఉన్నా&period;&period; దాన్ని అధికంగా తీసుకోరాదు&period; ఏ à°ª‌దార్థాన్న‌యినా లిమిట్ లో తీసుకుంటేనే ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; అలాగే నెయ్యిని కూడా అవ‌à°¸‌à°°‌మైన మోతాదులో మాత్ర‌మే తీసుకోవాల్సి ఉంటుంది&period; రోజూ 2 టీస్పూన్ల à°µ‌à°°‌కు నెయ్యిని తీసుకోవ‌చ్చు&period; దీంతో ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; అంత‌కు మించి నెయ్యిని వాడ‌రాదు&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts