పాలను రాత్రి పూట ఎందుకు తాగాలి ? మిల్క్ షేక్స్ హానిక‌ర‌మా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌ను సంపూర్ణ పోష‌కాహారం అని పిలుస్తారు&period; భార‌తీయుల ఆహారంలో పాలు ఎంతో ముఖ్య భాగంగా ఉన్నాయి&period; పాల‌ను కొంద‌రు నేరుగా తాగుతారు&period; కొంద‌రు అందులో తేనె&comma; à°ª‌సుపు&comma; మిరియాల పొడి&comma; దాల్చిన చెక్క పొడి వంటివి క‌లుపుకుని తాగుతారు&period; పాల‌లో ప్రోటీన్లు&comma; విట‌మిన్ ఎ&comma; బి1&comma; బి2&comma; బి12&comma; à°¡à°¿&comma; పొటాషియం&comma; మెగ్నిషియం వంటి పోష‌కాలు ఉంటాయి&period; నిత్యం à°®‌నం తాగ‌à°µ‌ల్సిన à°ª‌లు ముఖ్య‌మైన పానీయాల్లో పాలు ముఖ్య‌మైన పాత్ర‌ను పోషిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"alignnone wp-image-1247 size-medium" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;why-we-need-to-drink-milk-at-night-300x202&period;jpg" alt&equals;"why we need to drink milk at night " width&equals;"300" height&equals;"202" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శాకాహారుల‌కు ప్రోటీన్లు కావాలంటే నిత్యం పాలు తాగాల్సి ఉంటుంది&period; పాల‌లో ప్రోటీన్ల‌తోపాటు కొవ్వులు&comma; పిండి à°ª‌దార్థాలు కూడా ఉంటాయి&period; à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన విట‌మిన్లు&comma; మిన‌à°°‌ల్స్ ఉంటాయి&period; ఇవి ఆరోగ్యాన్ని క‌లిగిస్తాయి&period; ఆయుర్వేదంలో పాల‌కు ప్ర‌ముఖ స్థానం క‌ల్పించారు&period; ఇందులో పోష‌క విలువ‌లు మాత్ర‌మే కాదు&comma; జీర్ణ‌వ్య‌à°µ‌స్థ‌ను బాగు చేసే గుణాలు కూడా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఆరోగ్య‌క‌à°° ప్ర‌యోజ‌నాలు క‌లిగే మాట వాస్త‌à°µ‌మే&period; కానీ పాల‌ను ఎప్పుడు&comma; ఎలా తాగాలో తెలుసుకోవాలి&period; దీంతోనే à°®‌à°¨‌కు పాల à°µ‌ల్ల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; పాల‌ను మిల్క్ షేక్‌à°² రూపంలో అస్స‌లు తాగ‌à°µ‌ద్ద‌ని ఆయుర్వేదం చెబుతోంది&period; ముఖ్యంగా పుల్ల‌ని పండ్లు&comma; అరటి పండ్లు&comma; మామిడి&comma; పుచ్చ‌కాయ‌లు&comma; à°¤‌ర్బూజా వంటి పండ్ల‌తో పాల‌ను అస్స‌లు క‌à°²‌à°ª‌కూడ‌à°¦‌ని ఆయుర్వేదం చెబుతోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంద‌రు పాలు&comma; అర‌టి పండ్ల‌ను క‌లిపి à°¬‌నానా మిల్క్ షేక్స్ వంటివి చేసుకుని తాగుతారు&period; కానీ అలా చేయ‌డం à°µ‌ల్ల జీర్ణ‌వ్య‌à°µ‌స్థ‌లో అగ్ని &lpar;గ్యాస్ట్రిక్ ఫైర్&rpar; నాశ‌నం అవుతుంది&period; à°«‌లితంగా పేగుల్లో మార్పులు à°µ‌స్తాయి&period; à°¶‌రీరంలో విష à°ª‌దార్థాలు పెరిగిపోతాయి&period; సైన‌స్‌&comma; à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; అల‌ర్జీలు&comma; à°¦‌ద్దుర్లు à°µ‌స్తాయి&period; క‌నుక పాల‌ను&comma; అర‌టి పండ్ల‌ను అస్స‌లు మిక్స్ చేయ‌కూడ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆయుర్వేద ప్ర‌కారం పాల‌ను రాత్రిపూట తాగితేనే ఎక్కువ à°«‌లితాలు ఉంటాయి&period; రాత్రి పూట పాలలో తేనె&comma; అశ్వ‌గంధ‌&comma; త్రిఫ‌à°² చూర్ణం వంటివి క‌లుపుకుని తాగ‌డం à°µ‌ల్ల నిద్ర లేమి à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; నిద్ర బాగా à°µ‌స్తుంది&period; జ్ఞాప‌క‌à°¶‌క్తి పెరుగుతుంది&period; కంటి చూపు పెరుగుతుంది&period; కంటి à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా ఉద‌యం పూట à°®‌à°¨ à°¶‌రీర మెట‌బాలిజం à°¤‌క్కువ‌గా ఉంటుంది&period; అలాంట‌ప్పుడు పాల వంటి భార‌మైన à°ª‌దార్థాల‌ను తీసుకుంటే జీర్ణ‌వ్య‌à°µ‌స్థకు ఇబ్బందులు à°µ‌స్తాయి&period; త్వ‌à°°‌గా జీర్ణం కావు&period; గ్యాస్‌&comma; అసిడిటీ వంటివి à°µ‌స్తాయి&period; అదే రాత్రి పూట మెట‌బాలిజం ఎక్కువ‌గా ఉంటుంది&period; క‌నుక పాల‌ను రాత్రి పూట తాగితే మంచిది&period; పైగా పాల‌లో ఉండే కాల్షియం&comma; విట‌మిన్ డిలు à°®‌à°¨‌కు రాత్రి పూట ఎంత‌గానో అవ‌à°¸‌రం అవుతాయి&period; ఇవి ఎముక‌à°² నిర్మాణానికి&comma; అధిక à°¬‌రువును à°¤‌గ్గించేందుకు à°¸‌హాయ à°ª‌à°¡‌తాయి&period; క‌నుక పాల‌ను రాత్రి పూట తాగితే మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక పాల‌ను&comma; ఉప్పు క‌లిగిన à°ª‌దార్థాల‌ను క‌లిపి తీసుకోవడం కూడా à°¶‌రీరానికి మంచిది కాదు&period; జీర్ణాశ‌యం ఇబ్బందులు à°ª‌డుతుంది&period; పాలను తాగాల‌నుకునే వారు సాయంత్రం నుంచి రాత్రి à°µ‌à°°‌కు ఎప్పుడైనా తాగ‌à°µ‌చ్చ‌ని ఆయుర్వేదం చెబుతోంది&period; పాల‌ను రాత్రి పూట తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో సెరొటోనిన్ పెరుగుతుంది&period; దీంతో నిద్ర బాగా à°µ‌స్తుంది&period; నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"><img src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;telegram-sub&period;png" width&equals;"" height&equals;"150" &sol;><&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts