రోజుకు 2 రకాల పండ్లు, 3 రకాల కూరగాయలు తింటే.. ఏ వ్యాధులూ రావు.. వెల్లడించిన సైంటిస్టులు..

<p style&equals;"text-align&colon; justify&semi;">పండ్లు&period;&period; కూరగాయలు&period;&period; ఏ రకానికి చెందిన పండులో అయినా&period;&period; కూరగాయల్లో అయినా&period;&period; అనేక పోషకాలు ఉంటాయి&period; ఒక్కో రకమైన పండు లేదా కూరగాయతో మనకు భిన్న విధాలైన ప్రయోజనాలు కలుగుతాయి&period; అందుకనే అనేక రకాల పండ్లు&comma; కూరగాయలను నిత్యం తినాలని వైద్యులు సూచిస్తుంటారు&period; అయితే ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పండ్లు&comma; కూరగాయలను నిత్యం తినాల్సిన పనిలేదు&period; 2 రకాల పండ్లు&comma; 3 రకాల కూరగాయలను నిత్యం తీసుకుంటే చాలు&period;&period; ఆరోగ్యంగా ఉండవచ్చు&period; అలాగే వ్యాధులు రాకుండా ఉంటాయి&period; ఎక్కువ కాలం జీవించవచ్చు&period; అలా అని మేం చెప్పడం లేదు&period; సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాలు ఈ విషయాన్ని వెల్లడించాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-1638 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;03&sol;2-fruits-and-3-vegetables-a-day-can-prevent-diseases-and-gives-longer-life-1024x690&period;jpg" alt&equals;"2 Fruits And 3 Vegetables A Day can prevent diseases and gives longer life " width&equals;"1024" height&equals;"690" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌కు చెందిన సర్క్యులేషన్‌ అనే జర్నల్‌లో సైంటిస్టులు సుదీర్ఘకాలం పాటు చేపట్టిన ఓ అధ్యయనానికి చెందిన వివరాలను తాజాగా ప్రచురించారు&period; వాటి ప్రకారం&period;&period; నిత్యం ఏవైనా 2 రకాల పండ్లు&comma; 3 రకాల కూరగాయలను తీసుకుంటే చాలు&period;&period; ఎక్కువ ఏళ్ల పాటు జీవించవచ్చు&period; అలాగే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 12 శాతం తగ్గుతాయి&period; క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం 10 శాతం వరకు&comma; శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు 35 శాతం వరకు తగ్గుతాయి&period; సైంటిస్టులు దాదాపుగా 30 ఏళ్ల పాటు ఉత్తర&comma; దక్షిణ అమెరికా&comma; ఐరోపా&comma; ఆసియా&comma; ఆస్ట్రేలియా ఖండాల్లోని దేశాలకు చెందిన సుమారుగా 20 లక్షల మందిపై అధ్యయనాలు చేసి తాజాగా ఈ వివరాలను వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క్రమంలోనే నిత్యం ఏవైనా సరే&period;&period; 2 రకాల పండ్లు&comma; 3 రకాల కూరగాయలను తినాలని సైంటిస్టులు సూచిస్తున్నారు&period; ఇక అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌కు చెందిన ప్రొఫెసర్‌ అన్నె థార్న్‌డికె అయితే&period;&period; మనం చేసే భోజనంలో సగం వరకు ప్లేట్‌ను పండ్లు&comma; కూరగాయలతో నింపాలని సూచించారు&period; నిత్యం ఏవైనా 2 రకాల సిట్రస్‌ &lpar;నిమ్మజాతి&rpar; పండ్లను తింటే ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుందని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"><img src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;telegram-sub&period;png" width&equals;"" height&equals;"150" &sol;><&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts