అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌ధ్యాహ్నం నిద్ర మంచిదే కానీ.. అక్క‌డే ఉంది అస‌లు కిటుకు..

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామందికి మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉంటుంది&period; నిజంగానే మధ్యాహ్న భోజనం చేసాక ఓ చిన్న కునుకు తీస్తే ఆ సుఖమే వేరు&period; ఫుల్ గా పంచభక్ష పరమాన్నాలతో భోజనం అయ్యాక నిద్రలోకి జారుకుంటే స్వర్గం కనిపిస్తుంది&period; అందుక‌నే చాలా మంది ఆఫీసుల్లో à°ª‌నిచేస్తున్న‌ప్ప‌టికీ à°®‌ధ్యాహ్నం లంచ్ చేయ‌గానే విప‌రీత‌మైన ఆవులింత‌లు à°µ‌చ్చి నిద్ర‌లోకి జారుకుంటారు&period; అయితే వాస్త‌వానికి à°®‌ధ్యాహ్నం నిద్ర మంచిదే అయిన‌ప్ప‌టికీ కొద్ది సేపే నిద్రించాల‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ ఆ నిద్ర 90 నిమిషాలు దాటితే మాత్రం డేంజర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు&period; మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉన్న వారు 90 నిమిషాల లోపే నిద్రపోవాలట&period; అంతకంటే ఎక్కువ సేపు నిద్రపోతే గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86822 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;afternoon-sleep&period;jpg" alt&equals;"afternoon sleep is good for body but here is the catch " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అసలు ఆరోగ్యకరమైన నిద్ర కేవలం రాత్రి సమాయాల్లోనే అని&comma; అది కూడా ఏడు నుంచి పది గంటల వరకు మాత్రమే నిద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు&period; అది కూడా వయసును బట్టి నిద్రపోవాలి అని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts