అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఈ క్రీమును రాస్తే ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగానే క‌నిపిస్తార‌ట‌.

<p style&equals;"text-align&colon; justify&semi;">మానవ చర్మ కణాలను పుట్టించే యాంటీ ఏజింగ్ క్రీమ్ ను సైంటిస్టులు కనిపెడుతున్నట్లు వెల్లడించారు&period;లండన్ లోని ప్రపంచ ప్రసిధ్ధ&comma; లా ఓరియల్ కాస్మెటిక్ కంపెనీలోని రీసెర్చర్లు చర్మంపై ముడుతలు&comma; చర్మం ఎక్కడైనా చెడితే దానికొరకు ఒక క్రీమును కనిపెట్టారు&period; అది ఈ సంవత్సరంలో మార్కెట్ లోకి కూడా ప్రవేశపెట్టనున్నట్లు లండన్ లోని ది డైలీ మెయిల్ వార్తా పత్రిక వెల్లడించింది&period; ఈ క్రీము చర్మానికి రాస్తే&comma; వున్న వయసు కంటే కూడా తక్కువగా కనపడేట్లు చేస్తుందని రీసెర్చర్ల విశ్వసనీయ సమాచారంగా వెల్లడైంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రయోగాత్మకంగా అది రాసుకున్న వారి చర్మపు ఎలాస్టిసిటీ&comma; దళసరితనం&comma; మృదుత్వం వంటివి గణనీయంగా మార్పు చెందినట్లు లాఓరియల్ కంపెనీ రీసెర్చి డైరెక్టర్ బ్రూనో బెర్నార్డ్ తెలిపినట్లు ది డెయిలీ మెయిల్ వెల్లడించింది&period; ఇప్పటివరకు వచ్చిన క్రీములన్నీ చర్మ పై భాగంలో పనిచేసేవేనని&comma; ఈ ప్రత్యేక క్రీము చర్మంలోని కణాల పొరల అట్టడుగునుండి పని చేసి మనిషి చర్మాన్ని మరింత సుందరం చేస్తుందని వీరు తెలుపుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86239 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;cream&period;jpg" alt&equals;"applying this cream to face will give good results " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క్రీము తయారీలో సహజమైన షుగర్స్ వినియోగం వుందట&period; చేసిన రీసెర్చి ఖచ్చితమైన చర్మ నాణ్యతలను తమ లేబరేటరీ ప్రయోగాలలోను మానవులపై చేసిన ప్రయోగాలలోను బాగా పెంచిందని రీసెర్చర్లు తెలిపారు&period; తాము కనిపెట్టిన ఈ క్రీము ఆరోగ్య రీత్యా కూడా అద్భుతమైనదని&comma; ముఖానికి రాసే పెయింట్ వంటిది కాదని&comma; ఈ కాస్మెటిక్ రీసెర్చి పరిశోధకులు తెలుపుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts