అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఉప్పును పూర్తిగా మానేయ‌డం కూడా మంచిది కాద‌ట‌.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఉప్పు తగ్గిస్తే ఆరోగ్యానికి మేలు కంటే కీడే అధికమని సైంటిస్టులు ఒక తాజా అధ్యయనం ఫలితంగా హెచ్చరిస్తున్నారు&period; ఉప్పు తగ్గితే&comma; అది శరీరంలో గుండెకు చెడు చేసే రసాయనాలు అధికం చేస్తుందని అధ్యయనంలో కనుగొన్నట్లు వెల్లడించారు&period; ఫలితంగా&comma; కొల్లెస్టరాల్ పెరగటం&comma; రక్తంలో గడ్డలు అధికమవటం&comma; గుండె సంబంధిత వ్యాధులు&comma; పోటు వచ్చే అవకాశాలున్నాయట&period; అమెరికాలోని ఎన్ హెచ్ ఎస్ మేరకు సోడియం అధికంగా వుంటే రక్తపోటు అధికమని తెలియటంతో&comma; ప్రభుత్వం దీని కారణంగా వచ్చే ఆరోగ్య పర రిస్కులను దీర్ఘకాలిక ప్రచారాలుగా చేసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే&comma; కోపెన్హేగన్ యూనివర్శిటీ రీసెర్చర్లు ఇపుడు ఉప్పు తగ్గిస్తే దాని ప్రభావంగా గుండె సమస్యలున్న రోగులు కొందరు మరణించినట్లుగా చెపుతున్నారు&period; 40 వేలమందిపై చేసిన గత 67 స్టడీలు ఉప్పు తగ్గిస్తే కొల్లెస్టరాల్ 2&period;5 శాతం పెరుగుతుందని&comma; రక్తం గడ్డలు ఏర్పరచే కొవ్వు 7 శాతం వరకు పెరుగుతుందని తేలింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81159 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;salt-1&period;jpg" alt&equals;"completely stop taking salt is also not healthy " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొల్లెస్టరాల్ స్ధాయి పెరిగితే అది గుండె జబ్బుల మరణాలను పెంచుతోందని కూడా రీసెర్చర్ డా&period; నీల్స్ గ్రౌడాల్ తెలిపినట్లు ది డైలీ మెయిల్ పత్రిక ప్రచురించింది&period; డా&period; నీల్ మేరకు ప్రజలు ఉప్పు తగ్గించటం కన్నా&comma; ఆల్కహాలు&comma; పొగతాగుడు వంటివి వదిలేయటం మంచిదని కూడా తెలిపారు&period; పరిశోధన ఫలితాలు అమెరికన్ జర్నల్ ఆఫ్ హైపర్ టెన్షన్ అనే మేగజైన్ లో ప్రచురించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts