Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

సీటీ స్కాన్ త‌ర‌చూ చేయించుకుంటున్నారా.. అయితే క్యాన్స‌ర్ వ‌స్తుంద‌ట జాగ్ర‌త్త‌..!

Admin by Admin
June 10, 2025
in అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న, వార్త‌లు
Share on FacebookShare on Twitter

తరుచూ సీటీ స్కాన్(CT Scan) చేయించుకోవడం వల్ల ప్రమాదమా? అంటే అవుననే అంటున్నాయి తాజా అధ్యయనాలు. సిటీ స్కాన్ ఎక్కువసార్లు చేయించుకోవడం వల్ల పిల్లలు, యువతలో బ్లడ్ క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోన్నట్లు ఒక తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. మన శరీరంలో అంతర్గతంగా ఉండే సమస్యలను తెలుసుకునేందుకు ఉపయోగపడే అత్యాధునిక టెక్నాలజీ ఈ సిటీ స్కాన్. కానీ ప్రతి సీటీ స్కాన్ తో చిన్నారులు, యువత బ్లడ్ క్యాన్సర్(Blood Cancer) బారినపడే ప్రమాదం సుమారు 16 శాతం వరకూ పెరుగుతోందని యూరోపియన్ పీడియాట్రిక్ సిటీకి చెందిన పరిశోధకులు చేసిన రీసెర్చ్ లో వెల్లడైంది.

దాదాపు 10 లక్షల మంది రోగులపై వారు చేసిన అధ్యయనంలో సీటీ స్కాన్ల నుంచి వెలువడే రేడియేషన్ చిన్నారులు, యువతను క్యాన్సర్ ముప్పుకు గురి చేస్తోందని తేలింది. సీటీ స్కాన్ల నుంచి వెలువడే రేడియేషన్ మోతాదులకు బ్లడ్ క్యాన్సర్, ముఖ్యంగా లింఫాయిడ్, మైలాయిడ్ బారినపడే ముప్పునకు మధ్య స్పష్టమైన సంబంధం ఉందని పరిశోధకులు తేల్చారు. సాధారణంగా సీటీ స్కాన్ లో వెలువడే రేడియేషన్ 10 నుంచి 15 యూనిట్లు అంత ప్రమాదకరం కాదని, అందరూ భావిస్తుంటారు. కానీ అంతకంటే తక్కువ స్థాయిల్లో వెలువడే రేడియేషన్ సైతం ప్రమాదకరమేనని వారు చెబుతున్నారు.

doing ct scan regularly will impact on health

ఇపుడు సీటీ స్కాన్(CT Scan) చేయించుకునే ప్రతి వెయ్యి మంది చిన్నారుల్లో రానున్న 12 సంవత్సరాల్లో 1.4 క్యాన్సర్ కేసులు నమోదు అయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అలాగని వ్యాధి నిర్ధారణలో, చికిత్స ప్రణాళికలో సీటీ స్కాన్ల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయనే విషయంలో ఎలాంటి వివాదం లేదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి అత్యవసర సందర్భాల్లో మాత్రమే సీటీ స్కాన్ చేయించాలని, దాని వల్ల రేడియేషన్ కి గురయ్యే ప్రమాదం తక్కువగా ఉంటుందని పరిశోధకులు సూచిస్తున్నారు.

Tags: ct scan
Previous Post

సెల‌బ్రిటీల పెళ్లిళ్లు అన్నీ జ‌రుగుతున్న‌ది ఇక్క‌డే.. ఈ ప్లేస్ ఏంటంటే..?

Next Post

అతిగా శుభ్రంగా ఉండ‌డం కూడా ప్ర‌మాద‌క‌ర‌మేనా..? నిపుణులు ఏమంటున్నారు..?

Related Posts

వినోదం

కూతుళ్లు, కొడుకులు, మనవరాళ్లకి ప్రత్యేకమైన పేర్లు పెట్టిన ఎన్టీఆర్..!

June 10, 2025
వినోదం

అఖండ సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా? ఆ మాత్రం తెలీదా అంటూ బోయపాటిపై ట్రోల్స్!

June 10, 2025
వినోదం

ఇండస్ట్రీలోకి విలన్ గా వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన 5గురు స్టార్లు.. వీరిలో ఆ ఒక్క పాయింట్ గమనించారా..?

June 10, 2025
international

క్రైమియా వంతెన పునాదుల్ని పేల్చివేసిన ఉక్రెయిన్ !!

June 10, 2025
వినోదం

గ్రాఫిక్స్ లేని రోజుల్లో ఈ పాట‌ను ఎలా చిత్రీక‌రించారో తెలుసా..?

June 10, 2025
lifestyle

చెఫ్‌లు టోపీల‌ను ఎందుకు ధరిస్తారు..? అస‌లు దీని క‌థేంటి..?

June 10, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!