అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీరు పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే గుండె పోటు వ‌స్తుంద‌ట‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">పోషకాహార లోపం ప్రత్యేకించి యుక్తవయసులో వుంటే&comma; దాని ప్రభావం వారికి తర్వాతి వయసులో కరోనరీ హార్ట్ డిసీజ్ గా పరిణమిస్తుందని ఒక తాజా అధ్యయనం తెలుపుతోంది&period; యువతకు చిన్న వయసులో వున్నపుడు కలిగిన తీవ్రపోషకాహార లోపం భవిష్యత్తులో వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది&period; ఈ స్టడీని యూనివర్శిటీ మెడికల్ సెంటర్ యుట్రెట్ మరియు యూనివర్శిటీ ఆఫ్ ఆమస్టర్ డామ్ పరిశోధకులు రెండవ ప్రపంచయుద్ధం చివరిలో వచ్చిన తీవ్ర కరువు సమయంలో సుమారుగా 7845 మహిళలపై నిర్వహించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రీసెర్చర్లు తమ స్టడీని 1993 &&num;8211&semi; 1997 à°² మధ్య ప్రధానంగా మహిళల బ్రెస్ట్ కేన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ గా మొదలుపెట్టి దానిని 2007 à°µ‌రకు కొనసాగించారు&period; కరువు సమయంలో దానికి గురై వున్న మహిళలలో గుండె సంబంధిత కరోనరీ వ్యాధులు తీవ్రంగా వచ్చినట్లు తెలిపారు&period; కరువు సమయంలో ఈ మహిళల వయసు 10 నుండి 17 సంవత్సరాలున్నాయని&comma; వీరికి తర్వాతి వయసులో 38 శాతం అధిక గుండె సంబంధిత రిస్కు కలిగిందని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87086 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;heart-health&period;jpg" alt&equals;"if you are suffering from nutrition deficiency then you will get heart attack " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పరిశోధకులు తమ పరిశోధనలో కరువు సమయంలో మహిళల వయసు&comma; వారి విద్య&comma; జీవన విధానం&comma; స్మోకింగ్ వంటి అలవాట్లు అన్నిటికి ప్రాధాన్యతనిచ్చారు&period; కరువు సమయంలో దాని బారిన పడిన మహిళలకు&comma; కరువంటే తెలియని మహిళల కంటే అధిక సమస్యలున్నాయని నిర్ధారించారు&period; ఈ స్టడీని యూరోపియన్ హార్ట్ జర్నల్ లో ప్రచురించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts