అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఎక్కువ‌గా కూర్చుని ఉంటున్నారా..? రోజుకు క‌నీసం 20 నిమిషాలు అయినా వ్యాయామం చేయాల‌ట‌.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం మనిషి జీవనశైలి పూర్తిగా మారిపోయింది&period; ఒకప్పుడు శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు&period; కానీ ఇప్పుడు శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది&period; పేరుకు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారనే కానీ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు&period; ఊబకాయం మొదలు మెడ నొప్పి&comma; కండరాల నొప్పులు ఇలా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు&period; అయితే ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం వల్ల ఏర్పడుతోన్న ఇబ్బందుల నుంచి బయటపడడానికి రోజుకు 20 నిమిషాలు సమయం కేటాయిస్తే చాలని నిపుణులు చెబుతున్నారు&period; ఇదేదో ఆషామాషీగా చెబుతున్నది కాదు పరిశోధనలు నిర్వహించిన అనంతరం పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు&period; బ్రిటీష్‌ జర్నల్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మెడిసిన్‌లో ఈ విషయాలను ప్రచురించారు&period; రోజుకు కేవలం 20 నిమిషాలు వ్యాయామం చేస్తే చాలు ఈ సమస్యల నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు&period; నార్వేలోని ఆర్కిటిక్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎడ్వర్డ్ సగెల్వ్‌ మాట్లాడుతూ&period;&period; రోజంతా ఎక్కువ సేపు కూర్చొవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వన్నాయి&period; అయితే ఇలాంటి వాళ్లు వారానికి కనీసం 150 నిమిషాలు శారీరకంగా కొన్ని పనులు చేయాలి&period; పని ముగిసిన వెంటనే చురుకుగా నడవాలి&comma; లేదా మెట్లపైకి ఎక్కాలి&comma; అంతేకాకుండా కాసేపు శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి అని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక 20 నిమిషాలు కూడా ఒకేసారి కాకుండా పని చేసే సమయంలో మధ్యలో రెండుసార్లు 10 నిమిషాలు కాసేపు నడవాలి&period; అంతేకాకుండా నడుస్తున్న సమయంలో దూకడం వంటివి చేయాలని పరిశోధకులు చెబుతున్నారు&period; దీనివల్ల శరీరానికి అవసరమయ్యే వ్యాయామం జరుగుతుందని పేర్కొంటున్నారు&period; రోజులో 10 నుంచి 12 గంటలు అదే పనిగా కూర్చొని పనిచేసే వారిలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు&period; అధ్యయనంలో భాగంగా మొత్తం 12&comma;000 మందిని పరిగణన‌లోకి తీసుకున్నారు&period; వీరి కదలికలను గుర్తించేందుకు నాలుగు రోజుల పాటు 10 గంటల చొప్పున ఓ పరికరాన్ని అమర్చారు&period; వీటి ఆధారంగా వారు ఎంత సేపు లేవకుండా కూర్చుకున్నారో తెలుసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91832 size-full" src&equals;"http&colon;&sol;&sol;64&period;227&period;143&period;176&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;office-work-1&period;jpg" alt&equals;"if you are working by sitting you must know this " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పరిశోధనల్లో తేలిన అంశాల ఆధారంగా&period;&period; అధ్యయనంలో పాల్గొన్న సగం మంది ప్రతిరోజూ 10 &half; గంటలు లేదా అంతకంటే ఎక్కువ కదలకుండా ఉన్నట్లు గుర్తించారు&period; ఇక వివిధ దేశాల్లోని డెత్ రిజిస్ట్రీలతో పాల్గొనేవారి సమాచారాన్ని లింక్ చేసినప్పుడు&comma; సగటున ఐదు సంవత్సరాలలో&comma; 805 మంది లేదా 17&percnt; మంది మరణించినట్లు వారు కనుగొన్నారు&period; మరణించిన వారిలో&comma; 357&comma; లేదా 6&percnt; మంది&comma; రోజుకు 10 &half; గంటల కంటే తక్కువ కూర్చున్నట్లు గమనించారు&period; రోజులో 12 గంటల కంటే ఎక్కువసేపు కూర్చోవడం&comma; ఎనిమిది గంటలతో పోలిస్తే 38&percnt; మరణ ప్రమాదంతో ముడిపడి ఉందని పరిశోధకులు కనుగొన్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎక్కువ సమయం కదలకుండా కూర్చోవడం అనేది దీర్ఘకాలంలో పెద్ద సమస్యగా మారుతుందని కొలంబియా వర్సిటీ వాగెలోస్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్‌లోని బిహేవియరల్ కార్డియాలజీ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నా బెంజమిన్ బౌడ్రియాక్స్ అనే శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు&period; ఇలాంటి వారు వీలైనంత వరకు నడకను ఆశ్రయించాలని&comma; దగ్గర్లోని దుకాణాలకు&comma; ఇతర పనుల కోసం బయటకు వెళ్లేప్పుడు వీలైనంత వరకు బైక్‌లను వదిలి నడవాలని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts