Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ప్ర‌త్యేక ఆస‌క్తి

Diwali Oil : దీపావళి రోజున దీపాలను వెలిగించడానికి ఏ నూనెను ఉపయోగించాలో తెలుసా ?

Sailaja N by Sailaja N
November 4, 2021
in ప్ర‌త్యేక ఆస‌క్తి, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Diwali Oil : హిందువులు జరుపుకొనే అతి పెద్ద పండుగలలో దీపావళి పండుగ ఒకటి. దీపావళి పండుగ రోజున ప్రతి ఒక్కరూ వారి ఇంటిని రంగు రంగుల ముగ్గులతో, దీపాలను వెలిగించి ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే పురాణాల ప్రకారం సముద్రగర్భం నుంచి లక్ష్మీ దేవి దీపావళి పండుగ రోజు ఉద్భవించడం వల్ల ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటునట్లు పురాణాలు చెబుతున్నాయి.

Diwali Oil  which oil we should use to lights deepalu

అదేవిధంగా పూర్వం ప్రజలను ఎన్నో చిత్రహింసలకు గురి చేసిన నరకాసురుడిని సత్యభామ చంపడం వల్ల సంతోషంతో ప్రజలు దీపావళి పండుగను జరుపుకున్నట్లు చెబుతారు. 14 సంవత్సరాలు వనవాసం చేసిన శ్రీరాముడు ఎన్నో అష్టకష్టాలు పడి తిరిగి దీపావళి పండుగ రోజు సీతా సమేతంగా అయోధ్యకు రావడం వల్ల అయోధ్య ప్రజలు ఎంతో ఆనందంతో వారికి దీపాలతో స్వాగతం పలికారని అందుకోసమే దీపావళి పండుగ రోజు దీపాలను వరుసగా అమర్చుకుని ఈ పండుగను జరుపుకున్నారని పురాణాలు చెబుతున్నాయి.

దీపావళి పండుగ రోజు దీపాలను వెలిగించడానికి ఏ విధమైన నూనెను ఉపయోగించాలి అనే విషయానికి వస్తే..  చాలామంది దీపాలలో చమురు లేదా నెయ్యి, ఆవ నూనెను ఉపయోగిస్తారు. కానీ దీపావళి పండుగ రోజు దీపాలను వెలిగించడానికి అవిసె నూనె ఎంతో ముఖ్యమైనది.

అవిసె నూనెతో దీపాలను వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందటమే కాకుండా రాహుకేతువుల దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అందువల్ల దీపాలను వెలిగించేందుకు అవిసె నూనెను ఉపయోగించాలి.

Tags: deepaludevotionaldiwaliDiwali Oillightsఆధ్యాత్మికందీపాలుదీపావ‌ళిదీపావ‌ళి నూనెప్ర‌మిద‌లు
Previous Post

Diwali Laxmi Puja : ఈ ఏడాది దీపావళి పండుగ రోజు లక్ష్మీ పూజకు సరైన ముహూర్తం ఇదే!

Next Post

Diwali : దీపావళి పండుగ రోజు ఆడపడుచులు హారతులు ఎందుకు ఇస్తారో తెలుసా?

Related Posts

ఆధ్యాత్మికం

మ‌హిళ‌లు అస‌లు ఎందుకు గాజుల‌ను ధ‌రించాలి..?

July 3, 2025
హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు గ‌ర్భం ధ‌రించిన‌ప్పుడు ఈ 20 ఆహారాల‌కు దూరంగా ఉండాలి..!

July 3, 2025
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

July 3, 2025
వైద్య విజ్ఞానం

పురుషుల క‌న్నా స్త్రీల‌కు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవ‌స‌రం అట‌.. ఎందుకో తెలుసా..?

July 3, 2025
lifestyle

ఇప్పుడు మ‌నం వాడుతున్న బ్లేడ్ల‌కు అలా డిజైన్ ఎలా వ‌చ్చిందో తెలుసా..?

July 3, 2025
Off Beat

తాజ్ మహల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..? మొత్తం 1089 ర‌హ‌స్య గ‌దులు ఉన్నాయి..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.