Gold : అస‌లు బంగారం ఎలా త‌యార‌వుతుంది ? దీన్ని మ‌నం త‌యారు చేయ‌లేమా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Gold &colon; భార‌తీయుల‌కు&comma; బంగారానికి వీడ‌దీయ‌రాని అనుబంధం ఉంది&period; à°®‌à°¨ వారి à°¦‌గ్గ‌à°° ఎంత బంగారం ఉంటే అంత హోదాగా భావిస్తారు&period; à°®‌à°¨‌నిత్య జీవితంలో అంత‌ర్భాగామైన బంగారానికి అంత విలువ ఎలా à°µ‌చ్చింది&period; అస‌లు బంగారం ఎలా ఏర్ప‌డుతుంది&period; బంగారాన్ని à°®‌నం à°¤‌యారు చేయ‌గ‌à°²‌మా&period;&period; బంగారాన్ని కొనేట‌ప్పుడు ఎలాంటి జాగ్ర‌త్తలు తీసుకోవాలి&period;&period; వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ఎప్పుడూ అర‌కొర‌గా ఉండే దానికి విలువ&comma; గిరాకీ ఎక్కువ‌గా ఉంటుంది&period; ఈ సూత్రం బంగారం విష‌యంలోనే à°¸‌రిపోతుంది&period; బంగారం అనేది అంత సులువుగా ఏర్ప‌డే మూల‌కం కాదు&period; ప్ర‌స్తుతం à°®‌à°¨ à°¶‌రీరం మీద ఉండే బంగారం ఇప్ప‌టిది కాదు&period; సూర్యుడు&comma; భూమి ఏర్ప‌à°¡‌క ముందే బంగారం à°¤‌యార‌యి సిద్దంగా ఉంది&period; అది ఎలా అంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏదైనా ఒక పెద్ద à°¨‌క్ష‌త్రం పేలిన‌ప్పుడు సూర్యుడి à°®‌ధ్య భాగంలో ఉండే వేడి కంటే కొన్ని వేల రెట్ల వేడి ఉత్ప‌న్న‌à°®‌వుతుంది&period; అంత పీడ‌నం ఏర్ప‌à°¡à°¿à°¨‌ప్పుడు దానిలో నుండి హైడ్రోజ‌న్&comma; హీలియం వంటి మూల‌కాల‌న్నీ క‌లిసి బంగారం అణువులుగా ఏర్ప‌డుతాయి&period; అలా ఏర్ప‌à°¡à°¿à°¨ బంగారం అణువులు ఈ à°¨‌క్ష‌త్రం యొక్క పేలుడు ధాటికి విశ్వంలోని à°¨‌లుమూల‌à°²‌కు విసిరివేయ‌à°¬‌డ్డాయి&period; ఇలా విశ్వ‌వ్యాప్తంగా విస్త‌రించి ఉన్న బంగారం అణువులు భూమి ఏర్ప‌à°¡à°¿à°¨‌ప్పుడు కొన్ని భూమిలో క‌లిసిపోయాయి&period; ఇలా భూమిలో అంత‌ర్భాగ‌మైన బంగారం అణువులు కొన్ని భూమి à°®‌ధ్య‌లోనికి వెళ్లిపోతే కొన్ని మాత్రం భూమి పైపొర‌ల్లో నిక్షిప్త‌మై ఉన్నాయి&period; అయితే ఇలా భూమి పొర‌ల్లో బంగారం దాగి ఉన్న ప్ర‌దేశాన్ని క‌నుకుని అక్క‌à°¡à°¿ నుండి దాన్ని వెలికితీయ‌డం కూడా అంత సులభ‌మేమీ కాదు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17096" aria-describedby&equals;"caption-attachment-17096" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17096 size-full" title&equals;"Gold &colon; అస‌లు బంగారం ఎలా à°¤‌యార‌వుతుంది &quest; దీన్ని à°®‌నం à°¤‌యారు చేయ‌లేమా &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;gold-1&period;jpg" alt&equals;"how Gold will be made cannot we make it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17096" class&equals;"wp-caption-text">Gold<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భూమిలో కొన్ని కిలో మీట‌ర్ల లోప‌à°² ఉన్న బంగారాన్ని క‌నిపెట్టి అక్క‌à°¡ కొన్ని మెట్రిక్ ట‌న్నుల బంగారు ఖ‌నిజాన్ని à°¤‌వ్వితే దాని నుండి కేవ‌లం 6 నుండి 8 గ్రాముల బంగారం మాత్ర‌మే à°¬‌à°¯‌ట‌కు à°µ‌స్తుంది&period; ఇప్ప‌టి à°µ‌à°°‌కు 1&comma;90&comma;000 ట‌న్నుల బంగారాన్ని వెలికి తీశార‌ని ఒక అంచ‌నా&period; 2050 నాటికి భూమి పై పొర‌ల్లో ఉన్న బంగారం మొత్తం అయిపోతుందని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు&period; అందుకే à°®‌à°¨ శాస్త్ర‌వేత్త‌లు ఇత‌à°° గ్ర‌హాల‌పైన బంగారాన్ని అన్వేషించ‌డం ప్రారంభించారు&period; బంగారానికి ఉన్న గొప్ప‌గుణం ఏంటంటే ఇది మిగ‌తా లోహాల్లాగా వెంట‌నే స్పందించ‌దు&period; నైట్రిక్ ఆమ్లం&comma; హైడ్రోక్లోరిక్ ఆమ్లం క‌లిపి à°¤‌యారు చేసిన ఆక్వారెజియా అనే ద్రవంలో బంగారం క‌రుగుతుంది&period; అలాగే పాద‌à°°‌సంలో కూడా బంగారం క‌రుగుతుంది&period; బంగారం పాద‌à°°‌సంలో క‌à°°‌గ‌డం à°µ‌ల్ల ఏర్ప‌à°¡à°¿à°¨ మిశ్ర‌à°® ధాతువును à°°‌à°¸‌మిశ్ర‌à°® లోహం లేదా à°¨‌à°µ‌వీతం అని అంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బంగారానికి సాగే గుణం ఎక్కువ‌గా ఉంటుంది&period; ఒక ఔన్సు బంగారం నుండి 80 కిలో మీట‌ర్ల à°¸‌న్న‌ని తీగ‌ను సాగ‌దీయ‌à°µ‌చ్చు&period; బంగారానికి ఇంత‌లా సాగే గుణం ఉన్న‌ది క‌నుక‌నే దీంతో à°¤‌యారు చేసిన ఆభ‌à°°‌ణాలు సాగిపోకుండా దృఢంగా ఉండ‌డానికి బంగారంలో రాగి&comma; జింక్ వంటి లోహాల‌ను క‌లుపుతారు&period; బంగారం నాణ్య‌à°¤‌ను క్యారెట్ à°²‌లో లెక్కిస్తారు&period; ఎన్ని ఎక్కువ క్యారెట్ లు ఉంటే అది అంత స్వ‌చ్ఛ‌మైన బంగారం అని అర్థం&period; 24 క్యారెట్ లు అన‌గా దీనిలో 99&period;9 శాతం బంగారం ఉంద‌ని అర్థం&period; అలాగే 22 క్యారెట్ లు ఉంటే 91&period;6 శాతం బంగారం&comma; మిగ‌తాది వేరే లోహాల మిశ్ర‌మం అని అర్థం&period; బీఐఎస్ మార్క్ అంటే బంగారానికి à°®‌à°¨ ఇండియా వారు ఇచ్చే à°¸‌ర్టిఫికెట్&period; అలాగే 22 క్యారెట్ à°² బంగారం పైన 22 కె 916 అని ఉంటుంది&period; బంగారం కొనేట‌ప్పుడు వ్యాపారులు చెప్పేది విని మోస‌పోకుండా ఈ మార్క్ చూసి కొనుగోలు చేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-17097" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;gold&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బంగారం నాణ్య‌à°¤‌ను గీటురాయితో à°ª‌రీక్షిస్తారు&period; బంగారం భార లోహం కావున స్వ‌చ్ఛ‌మైన బంగారు నాణాన్ని పైకి ఎగ‌à°° వేస్తే కింద‌à°ª‌à°¡à°¿à°¨‌ప్పుడు మెత్త‌ని à°¶‌బ్దం à°µ‌స్తుంది&period; అదే అలా కింద‌à°ª‌à°¡à°¿à°¨‌ప్పుడు ఎక్కువ à°¶‌బ్దం à°µ‌స్తే దానిలో మిగ‌తా లోహాలు క‌లిశాయ‌ని అర్థం చేసుకోవాలి&period; ఒక కాసు లేదా à°¸‌వరం బంగారం అంటే ఎనిమిది గ్రాములు&period; తులం బంగారం అంటే 11&period;66 గ్రాములు&period; దేశ‌విదేశీయ రాజ‌కీయాల‌&comma; à°¸‌మాజిక‌&comma; ఆర్థిక à°ª‌రిస్థితులు బంగారం à°§‌à°°‌పైన ప్ర‌భావం చూపిస్తాయి&period; à°ª‌రిస్థితుల‌న్నీ à°¸‌క్ర‌మంగా ఉంటే ఇన్వెస్ట‌ర్లు బంగారం మీద పెట్టుబ‌à°¡à°¿ పెట్టడం మానేసి స్టాక్ మార్కెట్ ను ఎంచుకుంటారు&period; అప్పుడు బంగారానికి విలువ à°¤‌గ్గి à°§‌à°° à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏదైనా సంక్షోభం ఎదురైన‌ప్పుడు ఇన్వెస్ట‌ర్లు రిస్క్ చేయ‌కుండా బంగారం మీద ఎక్కువ‌గా పెట్టుబ‌à°¡à°¿ పెడ‌తారు&period; అప్పుడు బంగారానికి డిమాండ్ పెరిగి à°§‌à°° పెరుగుతుంది&period; అధికారిక లెక్క‌à°² ప్ర‌కారం ప్ర‌పంచంలో ఉన్న మొత్తం బంగారంలో 11 శాతం బంగారం à°®‌à°¨ దేశంలోనే ఉంది&period; సుమారుగా à°®‌à°¨ దేశంలో 24 వేల ట‌న్నుల బంగారం ఉంద‌న్న‌మాట‌&period; ఇంకా లెక్క‌కు అంద‌కుండా నిధులు&comma; నిక్షేపాలు&comma; నేల మానిగ‌ల్లో à°®‌రింత బంగారం నిక్షిప్త‌మై ఉంది&period; బంగారం à°¤‌యారు చేయాలంటే విశ్వం ఏర్ప‌à°¡à°¿à°¨‌ప్ప‌టి à°ª‌రిస్థితుల‌ను సృష్టించాలి&period; అంత పీడ‌నం సృష్టించాలి&period; ఇప్పుడున్న టెక్నాల‌జీతో అది సాధ్యం కాదు&period; కొన్ని ఆకుల à°ª‌à°¸‌రుతో బంగారం à°¤‌యారు చేసే విద్య à°®‌à°¨ ఋషుల à°µ‌ద్ద ఉంద‌ని చెబుతారు&period; ఈ విద్య గురించి కొన్ని à°°‌à°¹‌స్య తాళ‌పత్ర గ్రంథాల్లో ఉంద‌ట‌&period; కొన్ని à°°‌కాల ఆకుల à°ª‌à°¸‌రును రాగి మీద పూస్తే రాగిలో à°°‌సాయ‌నిక చ‌ర్య జ‌రిగి బంగారంగా మారుతుంద‌ట‌&period; అయితే దీని గురించి దాదాపుగా ఎవ‌రికీ తెలియ‌దనే చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts