Fingers : మీ చేతివేళ్లు ఇలా ఉన్నాయా.. అయితే మీరు చాలా అదృష్ట‌వంతుల‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Fingers &colon; à°®‌à°¨ à°­‌విష్య‌త్తును చేతి వేళ్ల‌ను చూసి కూడా తెలుసుకోవ‌చ్చ‌ని పండితులు చెబుతున్నారు&period; స్త్రీ à°®‌రియు పురుషుడి యొక్క వైవాహిక జీవితం గురించి కూడా చేతి వేళ్ల‌ను చూసి చెప్ప‌à°µ‌చ్చ‌ని వారంటున్నారు&period; à°®‌à°¨ చేతికి ఉన్న మూడు వేళ్ల ద్వారా à°®‌à°¨ జాత‌కాన్ని చెప్ప‌à°µ‌చ్చు&period; అవే చూపుడు వేల‌&comma; à°®‌ధ్య వేలు&comma; ఉంగ‌రం వేలు&period; వీటి పొడ‌వులోని తేడాల ద్వారా à°®‌నిషి à°­‌విష్య‌త్తు ఎలా ఉండ‌బోతుంద‌ని ఒక అంచనా వేయ‌à°µ‌చ్చు&period; బాగా వ్యాపారం చేసి à°¡‌బ్బు సంపాదించిన వారికి ఉంగ‌రం వేలు పొడ‌వుగా ఉంది&period; ఉంగ‌రం వేలు కంటే చూపుడు వేలు పొడ‌వుగా ఉన్న వారు బాగా à°§‌à°¨‌వంతులు అవుతారు&period; చేతి వేళ్ల గురించి శాస్త్ర‌వేత్త‌లు జ‌రిపిన à°ª‌రిశోధ‌à°¨‌ల్లో చూపుడు వేలికి&comma; ఉంగ‌రం వేలికి గ‌ర్భంలో ఉన్న‌ప్పుడే లింక్ ఏర్ప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పురుషుల్లో ఉండే టెస్టోస్టిరాన్ హార్మోన్ కు చేతి వేళ్ల పొడ‌వుకు సంబంధం ఉంటుంది&period; దాని ప్ర‌కారం పురుషుల‌కు ఉంగ‌రం వేలు పొడ‌వుగా ఉంటుంది&period; ఇక స్త్రీల విష‌యానికి à°µ‌స్తే వారికి చూపుడు వేలు పొడ‌వుగా ఉంటుంది&period; టెస్టోస్టిరాన్ ఎంత ఎక్కువ‌గా ఉంటే ఉంగ‌రం వేలు అంత పొడ‌వుగా ఉంటుంది&period; ఇలా పొడ‌వైన వేళ్లు ఉంటే క్యాస్న‌వాబ్ ప్యాట‌ర్స్ అని అంటారు&period; గ‌ర్భంలో à°®‌à°¨ à°­‌విష్య‌త్తుకు బీజం à°ª‌డిపోతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; చూపుడు వేలు కంటేఉంగ‌రం వేలు పొడ‌వుగా ఉంటే వారు à°¬‌లంగా ఉంటారు&period; మామూలుగానే ఉంగ‌రం వేలు పొడ‌వుగా ఉంటుంది&period; సాధార‌ణం కంటే కూడా ఉంగ‌రం వేలు పొడ‌వుగా ఉంటే వారు చాలా ధృడంగా ఉంటారు&period; వీరు ఆటల్లో రాణిస్తారు&period; అలాగే వారు ఆలోచ‌à°¨‌లు కూడా చాలా వేగంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20497" aria-describedby&equals;"caption-attachment-20497" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20497 size-full" title&equals;"Fingers &colon; మీ చేతివేళ్లు ఇలా ఉన్నాయా&period;&period; అయితే మీరు చాలా అదృష్ట‌వంతుల‌ట‌&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;fingers&period;jpg" alt&equals;"if you have this type of Fingers then you are so lucky " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20497" class&equals;"wp-caption-text">Fingers<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీరికి క‌ష్ట‌à°ª‌డితేనే ఏదైనా దొరుకుతుంది&period; వీరు తెలివైన వారైనా ప్ర‌తి దానికి క‌ష్ట‌à°ª‌à°¡à°¿ సంపాదించుకోవాలి&period; అదృష్టం à°¤‌క్కువ‌గా శ్ర‌à°® ఎక్కువ‌గా ఉంటుంది&period; కానీ వీరు అనుకున్న‌ది మాత్రం సాధిస్తారు&period; ఇక ఉంగ‌రం వేలు క‌న్నా చూపుడు వేలు పొడ‌వుగా ఉంటే వారు కాస్త తెలివిగా ఉంటారు&period; ఇలా స్త్రీల‌ల్లో ఎక్కువ‌గా ఉంటుంది&period; చూపుడు వేలు సాధార‌ణం కంటే ఎక్కువ పొడ‌వు ఉంటే వీళ్లు ఎక్కువ‌గా డామినేట్ చేస్తారు&period; పురుషుల‌కు గ‌నుక పొడ‌వైన చూపుడు వేలు ఉంటే వారు చాలా అదృష్ట‌వంతులు&period; చ‌దువులో ముందుంటారు&period; వ్యాపారంలో రాణిస్తారు&period; అశ్ర‌ద్ధ గా ఉన్నా à°¸‌రైన దారిలోనే వెళ్తారు&period; అలాగే పురుషుల కుడి చేయి చూపుడు వేలు à°®‌ధ్య వేలు పై ఉండే మూడు గీత‌ల్లో పై గీత కంటే పైకి ఉంటే వీరు ఎన్నో ఉన్న‌à°¤ à°²‌క్ష్యాల‌ను క‌లిగి ఉంటారు&period; వీళ్లు రాజ‌కీయాల్లో కూడా బాగా రాణిస్తారు&period; వీరి వల్ల à°ª‌క్క వాళ్ల‌కు ఇబ్బందులు ఎదురవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఉంగ‌రం వేలు à°®‌ధ్య‌వేలు పై గీత కంటే చిన్న‌గా ఉంటే వాళ్ల‌కు జీవితం అంత సుల‌భంగా ఉండ‌దు&period; ఏం చేయాలో&comma; ఏం కావాలో అర్థం కాదు&period; తొంద‌à°° పాటు నిర్ణ‌యాలు తీసుకుంటారు&period; ప్ర‌తిసారి à°¨‌ష్ట‌పోతుంటారు&period; కానీ à°ª‌క్క వాళ్ల‌కి క‌ష్టం à°µ‌చ్చిన ఆదుకుంటారు&period; 30 ఏళ్ల à°¤‌రువాత కానీ వీరు ఒక‌దారిలో à°ª‌à°¡‌రు&period; ఇక à°®‌ధ్య వేలు పై గీత‌కు à°¸‌రిగ్గా ఉంగ‌రం వేలు గీత ఉంటే వాళ్లు à°®‌హా అదృష్ట‌వంతులు&period; వీళ్ల‌కు జీవితం మీద మంచి ఆశ ఉంటుంది&period; చాలా త్వ‌à°°‌గా స్థిర à°ª‌à°¡‌తారు&period; పెళ్లి విష‌యంలో కూడా చాలా ముందుంటారు&period; వీరికి à°§‌à°¨ రేఖ ఎక్కువ‌గా ఉంటుంది&period; కాక‌పోతే కుటుంబంతో అంత à°¸‌ఖ్యత ఉండ‌దు&period; à°¡‌బ్బు ఉన్నా కూడా సంతోషం ఉండ‌దని శాస్త్ర‌వేత్త‌లు వారి à°ª‌రిశోధ‌à°¨‌ల్లో తేల్చారు&period; ఈ విధంగా à°®‌à°¨ చేతి మూడు వేళ్లను à°¬‌ట్టి à°®‌à°¨ జాత‌కాల‌ను అంచ‌నా వేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts