Shani : ఆంజనేయుడిపై శనిగ్రహ ప్రభావం ఉండదు.. ఎందుకో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Shani &colon; పురాణాల ప్రకారం శనీశ్వరుడు తన ప్రభావాన్ని అందరు దేవతలపై చూపినప్పటికీ వినాయకుడు&comma; ఆంజనేయ స్వామిపై తన ప్రభావాన్ని చూపలేక పోయాడని చెబుతారు&period; ఇలా ఆంజనేయ స్వామిపై శని తన ప్రభావం చూపకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-7327 size-full" title&equals;"Shani &colon; ఆంజనేయుడిపై శనిగ్రహ ప్రభావం ఉండదు&period;&period; ఎందుకో తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;11&sol;lord-hanuman&period;jpg" alt&equals;"why Shani graha will not effect on lord hanuman " width&equals;"1200" height&equals;"749" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పురాణాల ప్రకారం సీతాపహరణం జరిగినప్పుడు సీతాన్వేషణ కోసం ఆంజనేయుడు లంకకు వెళ్ళినప్పుడు శనీశ్వరుడు ఆంజనేయుడి తలపై కూర్చుని ఆంజనేయస్వామి పనికి ఆటంకం కలిగించాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క్రమంలోనే ఆంజనేయుడు తలపై రాళ్ళు మోయాలి కనుక తల భాగాన్ని వదిలి పాదాలను పట్టుకోవాలని చెప్పాడు&period; ఆ సమయంలో శనీశ్వరుడు ఆంజనేయుడి పాదాల చెంతకు వెళ్లగా ఆంజనేయుడు శనీశ్వరుడిని తన పాదాల కింద అణిచి వేశాడు&period; ఆ సమయంలో శనీశ్వరుడికి ఆంజనేయుడిపై తన ప్రభావాన్ని చూపడం కుదరలేదు&period; ఆంజనేయుడి బలం తెలుసుకున్న శనీశ్వరుడు తన తప్పును తను గ్రహించి ఇకపై తన ప్రభావం ఎప్పుడూ ఆంజనేయుడిపై ఉండదని&period;&period; తనని వదిలి పెట్టాలని కోరాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదేవిధంగా ఎవరైతే శని ప్రభావ దోషంతో బాధపడుతుంటారో అలాంటివారు ఆంజనేయస్వామికి పూజ చేయటంవల్ల వారికి శని దోష విముక్తి కలుగుతుందని శనీశ్వరుడు తెలియజేశాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకే శని ప్రభావం ఉన్న వారు ఆంజనేయస్వామిని పూజించడం వల్ల వారికి శని దోషం నుంచి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు&period; కనుక ప్రతి మంగళ&comma; శని వారాల్లో ఆంజనేయ స్వామిని పూజిస్తే శని ఎలాంటి ప్రభావాన్ని చూపించడు&period;<&sol;p>&NewLine;

Sailaja N

Recent Posts