sports

స‌చిన్ టెండూల్క‌ర్‌, అంజ‌లిల ల‌వ్ స్టోరీ ఎలా మొద‌లైందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌చిన్ టెండూల్క‌ర్‌&period;&period;&excl; ఈ పేరు చెబితే చాలు&comma; 140 కోట్ల మంది భార‌తీయులు ఒకేసారి à°¸‌చిన్‌… à°¸‌చిన్‌… అని అరిచిన‌ట్టు ఫీలింగ్ క‌లుగుతుంది&period; క్రికెట్ దేవుడిగా కొన్నేళ్ల పాటు క్రికెట్ ను ఏలిన చ‌క్ర‌à°µ‌ర్తిగా సచిన్ à°®‌à°¨ హృద‌యాల్లో నిలిచిపోయాడు&period; అత‌ని ఆట అంటే à°®‌à°¨‌కే కాదు&comma; విదేశాల్లో ఉన్న అభిమానుల‌కు కూడా పండ‌గే&period; ఇత‌à°° దేశాల‌కు చెందిన క్రికెట‌ర్లు కూడా సచిన్‌ను బాగా అభిమానిస్తారు&period; అంత‌లా à°¸‌చిన్ అంద‌à°°à°¿ à°®‌à°¨‌స్సుల్లో నిలిచిపోయాడు&period; ఆ రోజున‌… అంటే&period;&period; నవంబ‌ర్ 16&comma; 2013à°¨ à°¸‌చిన్‌… క్రికెట్ మైదానానికి&comma; ఆ ఆట‌కు శాశ్వ‌తంగా వీడ్కోలు à°ª‌లికిన నాడు… à°®‌నంద‌à°°à°¿ క‌ళ్లు చెమ‌ర్చాయి&period; అయిన‌ప్ప‌టికీ… ఇప్పటికీ à°¸‌చిన్ అంటే క్రేజ్ అలాగే ఉంది&period; ఏ మాత్రం à°¤‌గ్గలేదు&period; అయితే దాదాపుగా చాలా మంది క్రికెట‌ర్ల లాగే à°¸‌చిన్ కూడా అంజ‌లిని à°²‌వ్ మ్యారేజ్ చేసుకున్నాడు&period; ఇంత‌కీ… à°¸‌చిన్ à°²‌వ్ ఎట్ à°«‌స్ట్ సైట్ ఎప్పుడు జ‌రిగిందో తెలుసా&period;&period;&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పుడు à°¸‌చిన్‌కు 17 సంవ‌త్స‌రాలు&period; అప్ప‌టికే ప్ర‌ముఖ భార‌à°¤ క్రికెట‌ర్ గా పేరు తెచ్చుకున్నాడు&period; విదేశాలకు టూర్ వెళ్లి ఇండియాకు తిరిగి à°µ‌చ్చిన à°¸‌చిన్‌ను చూసేందుకు ఎయిర్‌పోర్టులో అభిమానులు ఎగ‌à°¬‌డ్డారు&period; అయితే అదే à°¸‌à°®‌యానికి అంజ‌లి à°¤‌à°¨ à°¤‌ల్లిని ఎయిర్‌పోర్ట్ నుంచి పిక‌ప్ చేసుకోవడానికి వచ్చింది&period; అప్ప‌టికి అంజ‌లి à°µ‌à°¯‌స్సు 22 సంవ‌త్స‌రాలు&period; ఈ క్ర‌మంలో అంజ‌లి à°¸‌చిన్ ను మొద‌టిసారి ఎయిర్ పోర్టులో చూసి అప్పుడే అత‌ని à°²‌వ్ లో à°ª‌డిపోయింది&period; ఓ à°¦‌à°¶‌లో à°¤‌à°¨ à°¤‌ల్లిని పిక‌ప్ చేసుకునే విషయం కూడా ఆమె à°®‌రిచిపోయింది&period; అలా వారిద్ద‌à°°à°¿ à°²‌వ్ ఎట్ à°«‌స్ట్ సైట్ జ‌రిగింది&period; అయితే ఆ à°¤‌రువాత చాలా రోజుల‌కు అంజ‌లి మళ్లీ సచిన్ ను క‌లిసింది&period; అదీ… జ‌ర్న‌లిస్టు రూపంలో&period;&period;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89816 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;sachin-and-anjali&period;jpg" alt&equals;"do you know how sachin and anjali love story started " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓ యువ‌తి నేరుగా à°¸‌చిన్ ఇంటికి à°µ‌చ్చి క‌లిస్తే అప్పుడ‌ది సెన్సేష‌నల్ న్యూస్ అవుతుంది&period; అదే ఓ జ‌ర్న‌లిస్టు à°µ‌చ్చి ఇంట‌ర్వ్యూ తీసుకుంటే… దాని గురించి ఎవ‌రికీ అనుమానం రాదు&period; అదిగో అంజ‌లి కూడా à°¸‌రిగ్గా అదే à°ª‌ని చేసింది&period; సచిన్‌ను క‌లిసేందుకు జ‌ర్న‌లిస్టు అవ‌తారం ఎత్తింది&period; అత‌ని ఇంటికి జ‌ర్న‌లిస్టు రూపంలో వెళ్లి à°¸‌చిన్‌ను ఎలాగో క‌లిసింది&period; అయితే ఈ విషయంపై ఇంట్లో ఎవ‌రికీ అనుమానం క‌à°²‌గ‌లేదు&period; కానీ… సోద‌రికి మాత్రం తెలిసిపోయింది&period; ఆ à°¤‌రువాత 5 ఏళ్ల పాటు వీరు ప్రేమ‌లో మునిగి తేలారు&period; అయితే ఓ సారి సినిమా చూసేందుకు à°¸‌చిన్‌&comma; అంజ‌లి ఇద్ద‌రూ క‌లిసి వెళ్లారు&period; అప్ప‌టికే à°¸‌చిన్‌కు ఎంత‌గానో పేరు రావ‌డం à°µ‌ల్ల తన‌ను à°¬‌à°¯‌ట ఎవ‌రైనా అలా అమ్మాయితో చూస్తే ఇంకేమైనా ఉందా&period;&period;&quest; అని భావించిన à°¸‌చిన్ గ‌డ్డం పెట్టుకుని&comma; క‌ళ్ల‌కు చ‌లువ అద్దాలు à°§‌రించి అంజ‌లితో క‌లిసి సినిమాకు వెళ్లాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అది à°®‌ణిర‌త్నం తీసిన రోజా సినిమా&period; ఈ క్రమంలో థియేట‌ర్ నుంచి à°¬‌à°¯‌టికి à°µ‌చ్చే క్ర‌మంలో ఒక్క‌సారిగా à°¸‌చిన్ అద్దాలు కింద‌à°ª‌డిపోయాయి&period; దీంతో అత‌న్ని చూసిన చుట్టు పక్క‌à°² వారు à°¸‌చిన్ అని తెలుసుకున్నారు&period; ఆటోగ్రాఫ్‌à°² కోసం ఎగ‌à°¬‌డ్డారు&period; అయితే అప్ప‌టికి ఎలాగో à°¸‌చిన్ à°¤‌ప్పించుకున్నాడు&period; కానీ అప్ప‌టికే వారి à°²‌వ్ స్టోరీ గురించి అంత‌టా తెలిసిపోయింది&period; ఈ క్ర‌మంలో వారు à°¤‌à°® à°¤‌à°® ఇండ్ల‌లో కుటుంబ à°¸‌భ్యుల‌తో చెప్పి మే 24&comma; 1995à°¨ పెళ్లి చేసుకున్నారు&period; వారి పెళ్లి జ‌రిగి 30 ఏళ్లు అవుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts