sports

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న విరాట్ కోహ్లి ఫొటో.. అందులో అంత‌గా ఏముంది..? మీరు క‌నిపెట్టారా..?

ఈమ‌ధ్య కాలంలో చాలా మంది ఏదైనా చిన్న హింట్ దొరికితే చాలు, అల్లుకుపోతున్నారు. ముఖ్యంగా ఫొటోలు లేదా వీడియోల్లో ఉండే చిన్న మిస్టేక్‌ల‌ను కూడా విడిచిపెట్ట‌డం లేదు. సోష‌ల్ మీడియా హ‌వా న‌డుస్తుండ‌డంతో చిన్న‌పాటి త‌ప్పుల‌ను కూడా ఎత్తి చూపిస్తున్నారు. సినిమాల్లో ఉండే త‌ప్పుల‌ను ఈ విధంగా చాలా మంది వైర‌ల్ చేస్తున్నారు. అయితే తాజాగా ఇలాంటిదే ఓ చిన్న మిస్టేక్ క‌లిగిన విరాట్ కోహ్లి ఫొటో వైర‌ల్‌గా మారింది. అయితే ఇంత‌కీ వైర‌ల్ అయ్యేంత మ్యాట‌ర్ అందులో అస‌లు ఏముంది..? అని అనుకుంటున్నారా..? అయితే కోహ్లి ధ‌రించిన టీష‌ర్ట్ మీద ఉన్న ఫొటోను ఒక్క‌సారి జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించండి. దీంతో మీకు విష‌యం అర్థ‌మ‌వుతుంది.

ఇప్ప‌టికైనా మీకు అస‌లు విష‌యం తెలిసిందా.. రెండు అస్తి పంజ‌రాలు అలా ఆ భంగిమ‌లో ఉన్నాయి. క‌నిపెట్టారు క‌దా. ఆ.. అదే. ఈ ఫొటో నిజంగానే తీసిందా, కోహ్లి నిజంగానే అలాంటి టీ షర్ట్ ధ‌రించాడా.. లేదా.. అన్న సంగతి ప‌క్కన పెడితే.. ఈ ఫొటోను మాత్రం చాలా మంది వైర‌ల్ చేస్తున్నారు. ముఖ్యంగా కోహ్లి అంటే ప‌డ‌ని వారు ఈ ఫోటోకు వ్య‌తిరేకంగా కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫొటో నిజ‌మే అయితే, కోహ్లి నిజంగానే అలాంటి టీష‌ర్టును ధ‌రించి ఉంటే.. అంత‌కు మించిన దౌర్భాగ్యం ఇంకొక‌టి ఉండ‌దు.. అని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఫొటోను మాత్రం సోష‌ల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు.

have you observed this small mistake in virat kohli photo

ఇక కోహ్లి ఈ మ‌ధ్య కాలంలో వ‌న్డేలు, టెస్టుల్లో విఫ‌ల‌మ‌వుతూనే ఉన్నాడు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచాక ఆ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పిన కోహ్లి మిగిలిన రెండు ఫార్మాట్ల‌లో మాత్రం ఫెయిల్ అయ్యాడు. ఈ క్ర‌మంలోనే ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్న చాంపియన్స్ ట్రోఫీలో అయినా కోహ్లి త‌న ఫామ్ కొన‌సాగించాల‌ని, భార‌త్‌కు మ‌రో ఐసీసీ ట్రోఫీ తేవాల‌ని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Admin

Recent Posts