sports

తొలి టీ20లో భార‌త్ ఘ‌న విజ‌యం.. సంజూ శాంస‌న్ మెరుపు ఇన్నింగ్స్‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">à°¡‌ర్బ‌న్ వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై భార‌త్ 61 à°ª‌రుగుల తేడాతో ఘ‌à°¨ విజ‌యం సాధించింది&period; భార‌త్ నిర్దేశించిన 203 à°ª‌రుగుల à°²‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో సౌతాఫ్రికా à°¤‌à°¡‌à°¬‌డింది&period; వెంట వెంట‌నే వికెట్ల‌ను కోల్పోతూ à°µ‌చ్చింది&period; ఏ à°¦‌à°¶‌లోనూ కోలుకునేలా క‌నిపించ‌లేదు&period; దీంతో విజ‌యం భార‌త్‌ను à°µ‌రించింది&period; ఈ విజ‌యంతో భార‌త్ 4 మ్యాచ్‌à°² టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా భార‌త్ బ్యాటింగ్ చేసింది&period; ఈ క్ర‌మంలోనే భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల‌ను కోల్పోయి 202 à°ª‌రుగులు చేసింది&period; భార‌à°¤ బ్యాట్స్‌మెన్‌à°²‌లో సంజు శాంస‌న్‌&comma; తిల‌క్ à°µ‌ర్మ రాణించారు&period; మొత్తం 50 బంతులు ఆడిన శాంస‌న్ 7 ఫోర్లు&comma; 10 సిక్స‌ర్ల‌తో 107 à°ª‌రుగులు చేశాడు&period; à°®‌రో బ్యాట్స్‌à°®‌న్ తిల‌క్ à°µ‌ర్మ 18 బంతుల్లో 3 ఫోర్లు&comma; 2 సిక్స‌ర్ల‌తో 33 à°ª‌రుగులు చేశాడు&period; సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో కొడ్జియా 3 వికెట్లు తీయ‌గా&comma; మార్కో యాన్సెస్‌&comma; కేశ‌వ్ à°®‌హారాజ్‌&comma; పీట‌ర్‌&comma; క్రుగ‌ర్‌à°²‌కు à°¤‌లా 1 వికెట్ à°¦‌క్కింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56195 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;team-india-1&period;jpg" alt&equals;"team india won by 61 runs against south africa in first t20 international " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అనంతరం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 17&period;5 ఓవ‌ర్ల‌లో 141 à°ª‌రుగులకు ఆలౌట్ అయింది&period; సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ల‌లో ఎవ‌రూ చెప్పుకోద‌గిన ప్ర‌à°¦‌ర్శ‌à°¨ చేయ‌లేదు&period; ఇక భార‌à°¤ బౌల‌ర్ల‌లో à°µ‌రుణ్ చ‌క్ర‌à°µ‌ర్తి&comma; à°°‌వి బిష్ణోయ్ చెరో 3 వికెట్లు à°ª‌à°¡‌గొట్టారు&period; అవేష్ ఖాన్‌కు 2 వికెట్లు à°¦‌క్కాయి&period; అర్ష‌దీప్ సింగ్ 1 వికెట్ తీశాడు&period; కాగా ఇరు జ‌ట్ల à°®‌ధ్య రెండో టీ20 మ్యాచ్ ఈనెల 10à°µ తేదీన క్యూబెర్హాలో జ‌à°°‌గ‌నుంది&period; భార‌à°¤ కాల‌మానం ప్ర‌కారం రాత్రి 7&period;30 గంట‌à°²‌కు మ్యాచ్ ప్రారంభం అవుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts