Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home sports

క్రికెటర్లకు నిర్వహించే యో యో టెస్ట్ అంటే ఏంటి ? అసలు దీన్ని ఎలా నిర్వ‌హిస్తారో తెలుసా..?

Admin by Admin
April 16, 2025
in sports, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ ని కేవలం ఒక ఆటగానే కాకుండా చాలా దేశాలు దీనిని వారి యొక్క గొప్పతనం చాటుకునే ఒక అవకాశంగా భావిస్తూ ఉంటాయి. క్రికెట్ పై ఈ మధ్యకాలంలో చాలా దేశాలు ఫోకస్ చేస్తున్నాయి. అయితే, ఈ క్రికెట్‌ యోయో టెస్ట్‌ అనేది చాలా కీలకమైంది. కానీ దీని గురించి ఎవరికీ తెలియదు. దానిపై క్లారిటీగా తెలుసుకుందాం.

యోయో టెస్ట్ అంటే ఏమీ లేదు. ఆటగాళ్లు నిర్దిష్ట సమయంలో, నిర్దిష్ట దూరాన్ని రన్నింగ్ తో ఎంత వేగంగా, ఎన్ని రౌండ్లలో విజయవంతంగా పూర్తి చేస్తారు అన్నదాన్నే పరీక్షిస్తారు. అందుకుగాను పలు రౌండ్లు ఉంటాయి. రౌండ్ రౌండ్ కి మధ్య విరామం అస్సలు ఉండదు. అంటే ఒక రౌండులో సూచించిన దూరాన్ని, సూచించిన సమయంలోగా ఆటగాళ్లు రన్నింగ్ తో చేరుకోవాలి. సమయం పూర్తి కాగానే బీప్ సౌండ్ వస్తుంది. అప్పటికి ఆటగాడు ఇంకా దూరాన్ని చేరుకోకపోతే ఆ రౌండ్ లో విఫలమైనట్లు లెక్క. ఇక బీప్ ముగియగానే గ్యాప్ లేకుండా మరో రౌండ్ ప్రారంభమవుతుంది. అందులోనూ నిర్దిష్టమైన దూరాన్ని, సూచించిన సమయంలో గా రన్నింగ్ చేస్తూ చేరుకోవాలి. అప్పుడు కూడా సమయం మించగానే బీప్ వస్తుంది. అయితే అప్పటికి ఆ దూరాన్ని కూడా ఆటగాడు చేరకోకపోతే రెండో రౌండ్ లోను అతను విఫలమయ్యాడని భావిస్తారు. ఇక మూడో రౌండ్ లోను నిర్దిష్టమైన దూరాన్ని, సూచించిన సమయంలోగా చేరుకోకపోతే అప్పుడు మూడు రౌండ్లు ఫెయిల్ అయ్యాడు కాబట్టి అతను పూర్తిగా యోయో టెస్ట్ ఫెయిల్ అయినట్లు భావిస్తారు.

what is yo yo test and how it is done

యోయో టెస్టును నిజానికి ఫుట్ బాల్ ప్లేయర్ల కోసం డాక్టర్ జెన్స్ బ్యాంగ్స్ బో అనే డానిష్ సైంటిస్టు కనిపెట్టాడు. 1990 నుంచి యోయో టెస్ట్ ను ఫుడ్ బాల్ ప్లేయర్లకు నిర్వహిస్తున్నారు. యోయో టెస్టులో అన్ని రౌండ్లను విజయవంతంగా పూర్తి చేస్తే ఇచ్చే గరిష్ట స్కోరు 21. ఇది ఫుట్బాల్ ఆడే వారికి ఉంటుంది. అయితే భారత్ లో మాత్రం క్రికెటర్లకు యోయో టెస్ట్ తో పాస్ అయ్యేందుకు కావలసిన కనీస స్కోరు 16.1 మాత్రమే. కాగా న్యూజిలాండ్, ఇంగ్లాండ్ క్రికెట్ ప్లేయర్లకు యోయో టెస్ట్ కనీస స్కోర్ ను ఆయా దేశాల క్రికెట్ బోర్డులు 19 గా నిర్ణయించాయి. అలాగే మన దాయాది దేశాలైన పాకిస్తాన్, శ్రీలంకలలో ఈ స్కోరును 17.4 గా నిర్ణయించారు. సాధారణంగా యోయో టెస్ట్ అంటే ఫిట్ నెస్ ఉన్న ప్లేయర్లకు మినిమం స్కోరు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.

Tags: yoyo test
Previous Post

మీకు గుండె సమస్య ఉందో లేదో ఇలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు..

Next Post

త్రిష కెరీర్ లో ఆ స్టార్ నటుడు చాలా స్పెషల్.. ఎందుకంటే..?

Related Posts

ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

July 3, 2025
lifestyle

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.