Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home sports

టెస్ట్ క్రికెట్ ఆడే సమయంలో వైట్ జెర్సీని ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా..?

Admin by Admin
June 3, 2025
in sports, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఆగ్నేయ ఇంగ్లాండ్ లో 16వ శతాబ్దం చివరి దశ నుండే క్రికెట్ కు దాని చరిత్ర ఉంది. ఇది 18వ శతాబ్దంలో దేశ జాతీయ క్రీడగా మారింది. ఆ రోజుల్లో వారికి అప్పుడు అవైలబుల్ లో ఉండే వస్తువులను వాడుతూ ఉండేవారు. కానీ 18వ శతాబ్దం తర్వాత టెస్ట్ క్రికెట్ లో తెలుపు రంగు ఎంపిక చేయడం జరిగింది. ఇది అప్పటి నుంచి టెస్ట్ క్రికెట్ లో సాంప్రదాయ ఫార్మాట్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు ఈ ఫార్మాట్ ను పాటిస్తారు. మరి ఆ తెల్లని దుస్తులను ఎందుకు ధరిస్తారో ఓసారి తెలుసుకుందాం. టెస్ట్ క్రికెట్ ఆడే టప్పుడు క్రీడాకారులు రోజూ ఎనిమిది గంటలు మైదానంలో ఉండవలసి వస్తుంది. అయితే ఈ క్రికెట్ ను మొదట వేసవి క్రీడగా ప్రవేశపెట్టారు. దీంతో తెల్లని దుస్తులు వేడిని చాలా ప్రతిబింబిస్తాయి. ఇతర దుస్తుల కంటే ఈ తెల్లని రంగు దుస్తులు వేసవికాలంలో సౌకర్యవంతంగా ఉంటాయి. దీనివల్ల క్రీడాకారుల్లో ఒత్తిడి కూడా తగ్గుతుంది. వడదెబ్బ డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది.

ఇందులో సాంప్రదాయ అంశం కూడా ఉందని తెలుస్తోంది. తెల్లని బ్రిటిష్ వారు రాయల్టీకి చిన్నంగా భావించారు. అందుకే శ్వేత జాతీయులకు ఇది ఎంచుకోవడం జరిగింది. అలాగే ఇది క్రీడాకారులందరిలో సమానత్వ భావాన్ని పెంపొందిస్తుందని ఈ దుస్తులను ఎంచుకున్నారు.

why players wear white dress while playing test cricket

అలాగే శ్వేతజాతీయులు దీన్ని లాజికల్ గా కూడా తీసుకుంటారు. టెస్ట్ క్రికెట్ ఆడే టప్పుడు ఎరుపురంగు బంతిని ఉపయోగిస్తారు. అయితే ఫీల్డులో ఎర్రని బంతిని తెల్లని బ్యాక్ డ్రాప్ లో గుర్తించడం చాలా సులభం. అందువల్ల ఇది లాజికల్ గా ఉంటుంది. క్రికెట్ చరిత్రలో సంవత్సరాల తరబడి ఆవిష్కరణలు అమలులో ఉన్నాయి. దీనికి కట్టుబడి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ బోర్డులు వీటినే పరిగణలోకి తీసుకొని ముందుకు సాగుతున్నాయి.

Tags: test cricket
Previous Post

మీ ఆయుర్దాం పొడిగించుకోవాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి..!

Next Post

భర్త భార్యకు అస్సలు చెప్పకూడని నాలుగు విషయాలు.. 1వది చాలా ఇంపార్టెంట్..!!

Related Posts

వైద్య విజ్ఞానం

రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

June 14, 2025
వైద్య విజ్ఞానం

మూర్ఛ రోగి చేతిలో ఇనుప తాళాలు పెడితే ఫిట్స్ ఆగుతాయా..?

June 14, 2025
lifestyle

రాత్రి 3 గంటల సమయంలో నిజంగానే దెయ్యాలు తిరుగుతాయా? ఆ స‌మ‌యాన్ని డెవిల్స్ అవర్ అని ఎందుకు అంటారు.?

June 14, 2025
Off Beat

చీమ‌లు నిద్ర‌పోతాయా..? వాటికి నిద్ర వ‌స్తుందా..? నిద్ర వ‌స్తే ఎలా నిద్రిస్తాయి..? తెలుసా..?

June 14, 2025
చిట్కాలు

మీ ముఖం అందంగా మారాలంటే ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను ట్రై చేయండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పర్ఫ్యూమ్ ల‌ను అతిగా ఉప‌యోగిస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!