Stress : రోజూ ఈ ఆసనం వేస్తే చాలు.. ఎంత‌టి ఒత్తిడి ఉన్నా మ‌టుమాయం అవుతుంది..

Stress : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అధిక ఒత్తిడి స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. ఇల్లు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ఎక్క‌డైనా స‌రే ప్ర‌తి ఒక్క‌రికి ఒత్తిడి అనేది ఎదుర‌వుతూనే ఉంటోంది. ఇది మాన‌సిక స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తోంది. దీని వ‌ల్ల డిప్రెష‌న్‌కు గురై ఆత్మ‌హ‌త్య‌ల‌కు కూడా పాల్ప‌డుతున్నారు. అయితే కింద తెలిపిన విధంగా ఆస‌నాన్ని రోజూ వేస్తే.. ఎంత‌టి ఒత్తిడి అయినా స‌రే మ‌టుమాయం అవుతుంది. మాన‌సిక ప్ర‌శాంత‌త క‌లుగుతుంది. మ‌రి ఆ ఆస‌నం ఏమిటి ? … Read more

Tension : టెన్ష‌న్ భ‌రించ‌లేక‌పోతున్నారా ? వీటిని తీసుకుంటే టెన్షన్‌, ఒత్తిడి దెబ్బ‌కు పోతాయి..!

Tension : ప్ర‌స్తుతం చాలా మంది ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితాన్ని గ‌డుపుతున్నారు. ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి నిద్రించే వ‌ర‌కు ఒత్తిడి, ఆందోళ‌న‌ల మ‌ధ్య జీవితాన్ని అనుభ‌విస్తున్నారు. దీంతో ఒత్తిడి పెరిగిపోయి డిప్రెష‌న్ వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే చాలా మంది బ‌ల‌వంతంగా ప్రాణాల‌ను తీసుకుంటున్నారు. అయితే ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను ఎలా త‌గ్గించుకోవాలో చాలా మందికి తెలియ‌డం లేదు. కానీ అది చాలా సుల‌భ‌మే. కింద తెలిపిన ఆహారాల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల చాలా వ‌ర‌కు … Read more

Stress : అధిక ఒత్తిడి సమస్యతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే ఒత్తిడి మటుమాయం!

Stress : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కాలంతోపాటు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలోనే వారు ఎక్కువ గంటలు పని చేయటం వల్ల వారిపై అధిక ఒత్తిడి పడుతోంది. అధిక ఒత్తిడి కారణంగా చాలామంది డిప్రెషన్ లోకి వెళుతూ చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ విధమైన అధిక ఒత్తిడిని అధిగమిస్తే ఎంతో హాయిగా జీవితం గడపవచ్చుని మానసిక వైద్యులు తెలియజేస్తున్నారు. కేవలం ప్రతి రోజూ సాయంత్రం 15 నిమిషాల పాటు … Read more

Stress : ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను సుల‌భంగా తగ్గించుకోండి.. వీటిని తీసుకోండి..!

Stress : ఒత్తిడి అనేది ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. రోజువారీ కార్య‌క‌లాపాల్లో చాలా మంది ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇది మ‌న మాన‌సిక ఆరోగ్యంపైనే కాకుండా.. శారీర‌క ఆరోగ్యంపై కూడా ప్ర‌భావం చూపిస్తోంది. అందువ‌ల్ల ఒత్తిడిని త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేయాలి. ఈ క్ర‌మంలోనే కింద తెలిపిన సూచ‌న‌ల‌ను పాటించ‌డం వ‌ల్ల ఒత్తిడిని త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే.. 1. తులసి తులసిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. సాధారణంగా జలుబు, దగ్గు వంటి … Read more

స‌క‌ల అనారోగ్యాల‌కు కార‌ణం ఒత్తిడే.. ఒత్తిడి, ఆందోళ‌న ఎందుకు వ‌స్తాయి ? ల‌క్షణాలు ఎలా ఉంటాయి ?

ఒత్తిడి, ఆందోళ‌న అనేవి ప్ర‌తి మ‌నిషికి నిత్యం ఏదో ఒక సంద‌ర్భంలో వ‌స్తూనే ఉంటాయి. అనేక కార‌ణాల వ‌ల్ల ఈ రెండింటి బారిన ప‌డుతుంటారు. అయితే ఒత్తిడి, ఆందోళ‌న వ‌చ్చేందుకు ఏమేం కార‌ణాలు ఉంటాయి ? అవి వ‌స్తే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఒత్తిడి, ఆందోళ‌న వ‌చ్చేందుకు శారీర‌క‌, మాన‌సిక విష‌యాలు కార‌ణాలు అవుతుంటాయి. రోజూ నాలుగు వైపుల‌కు ప్ర‌యాణించే ఉద్యోగాలు చేయ‌డం.. అంటే ఇంటి నుంచి చాలా దూరం … Read more

ఒత్తిడి, ఆందోళ‌న ఎక్కువ‌గా ఉన్నాయా ? అయితే ఈ 5 ఆయుర్వేద మూలిక‌ల‌ను తీసుకోండి..!

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది నిత్యం ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ప‌ని ఒత్తిడితోపాటు వ్య‌క్తిగ‌త జీవితంలోనూ స‌మ‌స్య‌లు వ‌స్తున్నందున ఒత్తిడి, ఆందోళ‌నల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. అయితే వాటిని త‌గ్గించుకునేందుకు ఆయుర్వేదం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తుంది. కింద తెలిపిన 5 మూలిక‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి ఆ మూలిక‌లు ఏమిటంటే.. 1. అశ్వ‌గంధ‌. దీన్నే ఇండియ‌న్ జిన్సెంట్ అని పిలుస్తారు. దీంట్లో అనేక అడాప్టోజెన్స్ ఉంటాయి. ఇవి ఒత్తిడిని త‌గ్గిస్తాయి. మెద‌డు ప‌నితీరును మెరుగు ప‌రుస్తాయి. … Read more

ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గి మ‌న‌స్సు ప్ర‌శాంతంగా ఉండాలంటే వీటిని తీసుకోవాలి..!

నేటి త‌రుణంలో చాలా మంది డిప్రెష‌న్‌, ఒత్తిడి, ఆందోళ‌న వంటి మానసిక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. అందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. ప‌ని ఒత్తిడి, ఆర్థిక స‌మ‌స్య‌లు, అనారోగ్యాలు.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల ఒత్తిడి చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. అయితే కింద తెలిపిన ప‌లు ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఒత్తిడి త‌గ్గి మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. మాన‌సికంగా ఆరోగ్యంగా ఉంటారు. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే… 1. స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీలు, రాస్ప్ బెర్రీలు … Read more

నెగెటివ్ ఆలోచ‌న‌లు బాగా వ‌స్తున్నాయా ? ఇలా చేయండి..!

మ‌న‌లో చాలా మందికి అప్పుడ‌ప్పుడు నెగెటివ్ ఆలోచ‌న‌లు వ‌స్తుంటాయి. అది స‌హ‌జ‌మే. దాదాపుగా ప్ర‌తి ఒక్క‌రికి నెగెటివ్ ఆలోచ‌న‌లు ఎప్పుడో ఒక‌ప్పుడు వ‌స్తూనే ఉంటాయి. కొంద‌రైతే రోజూ ఉద‌యాన్నే నిద్ర లేస్తూనే ఏదో కోల్పోయిన‌ట్లు అవుతారు. అస‌లు అందుకు కార‌ణం కూడా తెలియ‌దు. దిగాలుగా ఉంటారు. ఎప్పుడూ మ‌న‌స్సులో నెగెటివ్ ఆలోచ‌న‌లు వ‌స్తూనే ఉంటాయి. దీని వ‌ల్ల భ‌యం, ఆందోళ‌న క‌లుగుతుంటాయి. నెగెటివ్ ఆలోచ‌న‌ల వ‌ల్ల మాన‌సిక ఆరోగ్యం మాత్ర‌మే కాదు, శారీర‌క ఆరోగ్యం కూడా దెబ్బ … Read more

ఒత్తిడిని త‌గ్గించుకునేందుకు ఈ 16 సూచ‌న‌లు పాటించ‌వచ్చు..!

ఒత్తిడి.. ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఒత్తిడికి గుర‌వుతున్నారు. నిత్యం అనేక సంద‌ర్భాల్లో చాలా మందికి ఒత్తిడి ఎదుర‌వుతుంటుంది. దీంతో అద డిప్రెష‌న్‌కు దారి తీస్తుంది. తీవ్ర‌మైన మాన‌సిక వేద‌న‌కు గురి కావ‌ల్సి వ‌స్తుంటుంది. ప్ర‌స్తుతం చాలా మంది.. ముఖ్యంగా యువ‌త‌, విద్యార్థులు, ఉద్యోగులు దీని బారిన ప‌డుతున్నారు. అయితే కింద తెలిపిన ప‌లు సూచ‌న‌లు పాటిస్తే దాంతో ఒత్తిడి నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే… 1. ఒత్తిడిని త‌గ్గించుకోవాలంటే ముఖ్యంగా … Read more