Coffee : రోజూ కాఫీ తాగితే.. గుండెకు ఎలాంటి ఢోకా ఉండదు.. సైంటిస్టుల వెల్లడి..!
Coffee : రోజూ ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రించే వరకు.. చాలా మంది అనేక రకాల ఒత్తిళ్లతో సతమతం అవుతుంటారు. దీంతో గుండె జబ్బులు వస్తున్నాయి. అధిక ఒత్తిడి అనేక అనారోగ్యాలకు దారి తీస్తోంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్, హార్ట్ ఎటాక్‌లు ఎక్కువగా వస్తున్నాయి. కనుక ఒత్తిడిని అధిగమించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అయితే రోజూ కాఫీ తాగితే ఒత్తిడిని అధిగమించడమే కాదు.. గుండెకు ఎలాంటి ఢోకా ఉండదని సైంటిస్టులు చెబుతున్నారు. రోజూ కాఫీ … Read more









