Tamarind Seeds : అరిగిపోయిన కీళ్లను సైతం పనిచేయించే చింత గింజలు.. నరాల బలహీనతకు ఉత్తమమైన ఔషధం..
Tamarind Seeds : గ్రామీణ ప్రాంతాల్లో చింతపండు విరివిగా లభిస్తుంది. చింతపండును కొనుగోలు చేసి అందులో ఉండే విత్తనాలను తీసి ఆ పండును నిల్వ చేస్తుంటారు. ఇలా ఏడాదికి ఒకసారి సరిపోయే పండును ఇంట్లో నిల్వ చేస్తూ ఉంటారు. దీంతో ఏడాది వరకు చింతపండును కొనుగోలు చేయరు. నగరాలు, పట్టణాల్లో అయితే నేరుగా చింతపండునే కొంటారు. అయితే వాస్తవానికి చింత పండు ద్వారా లభించే చింత గింజలను పడేయకూడదు. ఇవి అద్భుతమైన ఔషధగుణాల గని అని చెప్పవచ్చు. … Read more









