Ear Pain : చెవి నొప్పి నుండి ఉపశమనం కలిగించే ఇంటి చిట్కాలు..!
Ear Pain : చెవి నొప్పి ముఖ్యంగా పిల్లలలో వస్తుంటుంది. ఇది పిల్లలకు మాత్రమే కాకుండా పెద్దలకు కూడా సంభవించవచ్చు. ఈ నొప్పి ఒక చెవి లేదా రెండు చెవులలో ఉంటుంది. చాలా సందర్భాలలో ఇది ఒక చెవిలోనే వస్తుంది. చెవి ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల నొప్ప వస్తుంది. నొప్పితో పాటు జ్వరం, వికారం, వాంతులు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే చెవి నొప్పి నుంచి బయట … Read more