ధ్యానం చేయడం ఎలా ? ప్రారంభించే వారికి సూచనలు..!
మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు యోగా, వ్యాయామాలు ఎంత దోహదం చేస్తాయో.. ధ్యానం కూడా అంతే దోహదపడుతుంది. ధ్యానం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. దీంతోపాటు ప్రశాంతమైన జీవితం గడపవచ్చు. అయితే ధ్యానం చేయాలనుకునే వారు ముందుగా ఎలా ప్రారంభించాలి ? అనే విషయం తెలియక సతమతం అవుతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన సూచనలు పాటిస్తే ధ్యానం చేయడం సులభంగా అలవాటు అవుతుంది. మరి … Read more