యూరిక్ యాసిడ్ లెవల్స్ ఎక్కువగా ఉన్నవారు ఈ ఆహారాలను తీసుకోవాలి..!
ప్రస్తుత తరుణంలో చాలా మంది తమకు యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. కిడ్నీలు యూరిక్ యాసిడ్‌ను ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. అయితే కొందరిలో యూరిక్ యాసిడ్ మరీ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో అది శరీరంలో పేరుకుపోతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిపోతే అనేక సమస్యలు వస్తాయి. గౌట్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు వస్తాయి. దీంతో కీళ్ల నొప్పులు, వాపులు ఏర్పడతాయి. యూరిక్ యాసిడ్ మన శరీరంలో … Read more









