చల్లనినీరు, వేడినీరు.. ఏ నీటితో స్నానం చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా..?
మనస్సు ప్రశాంతంగా ఉండేందుకు నిత్యం వ్యాయామం చేయడం, యోగా, ధ్యానం వంటివి చేయడం ఎంత అవసరమో.. శరీరాన్ని శుభ్రంగా, ఏ వ్యాధులు రాకుండా ఉంచేందుకు నిత్యం స్నానం చేయడం అంతే అవసరం. అందులో భాగంగానే ప్రతి రోజూ మనం స్నానం చేయాల్సి ఉంటుంది. కొందరు రోజుకు 2 సార్లు స్నానం చేస్తారు. కొందరు ఒక్కసారే స్నానం చేస్తారు. అయితే స్నానానికి ఉపయోగించే నీటిని బట్టి మనకు కలిగే పలు అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. అంటే.. … Read more