ఆరోగ్యం, రోగ నిరోధక శక్తికి అల్లం పాలు.. ఎలా తయారు చేసుకోవాలంటే..?
భారతీయుల వంట ఇళ్లలో అల్లం తప్పనిసరిగా ఉంటుంది. దీన్ని అనేక వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. అల్లం ఘాటైన రుచిని కలిగి ఉంటుంది. అలాగే చక్కని వాసన వస్తుంది. దీంతో వంటకాలకు చక్కని రుచి వస్తుంది. అల్లాన్ని పురాతన కాలం నుంచి పలు అనారోగ్య సమస్యలను తగ్గించుకునేందుకు ఉపయోగిస్తున్నారు. దీని వల్ల జలుబు, ఫ్లూ, అజీర్ణం, ఇతర జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఫ్లూ, తలనొప్పి వంటి సమస్యలను తగ్గిస్తాయి. అలాగే మ్యూకస్ (శ్లేష్మం) … Read more