Allam Pachi Mirchi Chutney : రోడ్డు ప‌క్క‌న బండ్ల మీద చేసే అల్లం ప‌చ్చి మిర్చి చ‌ట్నీ.. త‌యారీ ఇలా..!

Allam Pachi Mirchi Chutney : మ‌న‌కు ఉద‌యం పూట రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద అనేక ర‌కాల అల్పాహారాలు ల‌భిస్తాయి. అలాగే వీటిని తిన‌డానికి వివిధ రకాల చ‌ట్నీల‌ను కూడా ఇస్తూ ఉంటారు. బండ్ల మీద ఎక్కువ‌గా స‌ర్వ్ చేసే చ‌ట్నీలల్లో అల్లం ప‌చ్చిమిర్చి చ‌ట్నీ కూడా ఒక‌టి. ఈ చ‌ట్నీ చాలా రుచిగా ఉంటుంది. దోశ‌, ఇడ్లీ, వ‌డ‌, ఊత‌ప్పం, ఉప్మా ఇలా దేనితో తిన్నా కూడా ఈ చ‌ట్నీ చాలా చ‌క్క‌గా ఉంటుంది. … Read more