Almonds Tea : బాదంపప్పులతో టీ తయారీ ఇలా.. రోజుకో కప్పు తాగితే ఎంతో మేలు..!
Almonds Tea : చాలా మంది ప్రతి రోజు బాదం పప్పుని తీసుకుంటూ ఉంటారు. ఆరోగ్యానికి బాదం చాలా మేలు చేస్తుందని రోజూ కొన్ని బాదం గింజల్ని నానబెట్టుకుని తీసుకుంటుంటారు. నానబెట్టిన బాదంని ఉదయాన్నే తీసుకోవడం వలన అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అయితే ఈ విషయం గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోక్కర్లేదు. నానబెట్టిన బాదంని ఉదయాన్నే తినడం వల్ల చాలా ప్రయోజనాలని పొందచ్చని అందరికీ తెలిసిందే. అయితే బాదం టీ వలన కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది. … Read more