Aloo Bread Samosa : వేడి వేడిగా ఆలు బ్రెడ్ సమోసాను ఇలా చేయండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!
Aloo Bread Samosa : మనం బ్రెడ్ తో రకరకాల చిరుతిళ్లను, తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో వీటిని తయారు చేసుకోవచ్చు. అయితే తరుచూ ఒకేరకం స్నాక్స్ కాకుండా బ్రెడ్ తో మనం సమోసాలను కూడా తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ తో చేసే ఈ సమోసాలు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. చిన్నగా ఉండే ఈ సమోసాలను … Read more