Aloo Jeedipappu Masala Kura : ఆలు, జీడిపప్పును కలిపి మసాలా కూరను ఇలా చేయవచ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..
Aloo Jeedipappu Masala Kura : మనం బంగాళాదుంపలతో రకరకాల మసాలా కూరలు తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే మసాలా కూరలు చాలా రుచిగా ఉంటాయి. బంగాళాదుంపలతో చేసే ఈ కూరలు ఎటువంటి వాటితోనైనా తినడానికి చక్కగా ఉంటాయి. అందులో భాగంగా జీడిపప్పు వేసి బంగాళాదుంపలతో మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆలూ జీడిపప్పు మసాలా కూర తయారీకి కావల్సిన పదార్థాలు.. ఉడికించి … Read more