Aloo Kurma : పూరీ, చపాతీ, రైస్, దోశ.. ఎందులోకి అయినా సరే ఆలు కుర్మా ఇలా చేస్తే పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది..!
Aloo Kurma : బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఆలూ కుర్మా కూడా ఒకటి. ఆలూ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. చపాతీ, రోటీ, పూరీ, అన్నం, బగారా అన్నం ఇలా దేనితో తిన్నా కూడా ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువగా క్యాటరింట్ వాళ్లు దీనిని తయారు చేస్తూ ఉంటారు. క్యాటరింగ్ వాళ్లు చేసే ఈ కర్రీ ఎక్కువ గ్రేవీతో చాలా రుచిగా ఉంటుంది. ఈ ఆలూ కుర్మాను మనం ఇంట్లో కూడాఅదే రుచితో … Read more









