Aloo Mixture : ఆలు మిక్చ‌ర్ ఇలా చేయండి.. క‌ర‌క‌ర‌లాడుతూ 15 రోజుల వ‌ర‌కు నిల్వ ఉంటుంది..!

Aloo Mixture : బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన చిరుతిళ్లల్లో ఆలూ మిక్చ‌ర్ కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు ఎక్కువ‌గా స్వీట్ షాపుల్లో లభిస్తుంది. ఆలూ మిక్చ‌ర్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ ఆలూ మిక్చ‌ర్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. చాలా సుల‌భంగా చాలా త‌క్కువ స‌మ‌యంలో దీనిని త‌య‌రు చేసుకోవ‌చ్చు. … Read more